జేగంటలు తెలుగు చలన చిత్రం1981 జూలై 3 న విడుదల.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాంజీ, ముచ్చర్ల అరుణ, ప్రభాకర్ రెడ్డి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు .

జే గంటలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాస రావు
నిర్మాణం కె.మురారి,
విజయ బాపినీడు
కథ విజయ బాపినీడు
తారాగణం రాంజీ,
అరుణ,
ప్రభాకర రెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు ఆత్రేయ
ఛాయాగ్రహణం ఎస్.గోపాలరెడ్డి
కూర్పు జి.జి.కృష్ణారావు
నిర్మాణ సంస్థ జ్యోతిచిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు

రాంజీ

ముచర్ల అరుణ

ప్రభాకర్ రెడ్డి



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు

నిర్మాత: కె.మురారి ,

నిర్మాణ సంస్థ: జ్యోతి చిత్ర

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , వాణి జయరాం, జి ఆనంద్, ఎస్ పి శైలజ, రమోల , కె జె ఏసుదాస్,

కథ: విజయ బాపినీడు

సంభాషణలు: ఆచార్య ఆత్రేయ .

పాటల జాబితా

మార్చు

1.ఇది ఆమని సాగే చైత్రరదం ఇది రుక్మిణీ,రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ

2.కళ కళ లాడే మనవూరు గల గల పారే , రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల , రమోలా.

3.తన ఇంటి ముంగిట భూదేవి నుదుట, రచన: వేటూరి, గానం.పి . సుశీల బృందం

4.ఎవరమ్మ ఎవరమ్మా ఈకొమ్మ, రచన: వేటూరి, గానం.వాణి జయరాం, కె.జె ఏసుదాస్

5 . మళ్ళీఎప్పుడోమళ్లీ ఎక్కడో ప్రేమలు రెండు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

6.తెలుసులే తెలుసులే నీకు తెలుసోలేదో గాని , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

7.వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

8.శ్రీ సీతారాముల కళ్యాణం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, జి ఆనంద్, ఎస్ పి శైలజ.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=జేగంటలు&oldid=4272931" నుండి వెలికితీశారు