జంషెడ్జీ జే ఇరానీ (1936 జూన్ 2 - 2022 అక్టోబరు 31) ఒక భారతీయ పారిశ్రామికవేత్త. మెటలర్జీలో విద్యాభ్యాసం చేసిన అతను బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్‌లో చేరాడు. తరువాత టాటా స్టీల్‌లో చేరిన ఆయన 2007లో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశాడు. తరువాత అతను వివిధ టాటా గ్రూప్ కంపెనీలు, ఇతరుల బోర్డులలో పనిచేశాడు. జేజే ఇరానీ 2007లో పద్మ భూషణ్ అందుకున్నాడు.[1]

జంషెడ్జీ జే ఇరానీ

KBE (నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్)
జననం(1936-06-02)1936 జూన్ 2
మరణం2022 అక్టోబరు 31(2022-10-31) (వయసు 86)
విద్యాసంస్థషెఫీల్డ్ విశ్వవిద్యాలయం
నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం
ఉద్యోగంటాటా స్టీల్
బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్
పురస్కారాలుపద్మ భూషణ్
నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్

అవార్డులు

మార్చు

జేజే ఇరానీ 1997లో క్వీన్ ఎలిజబెత్ II గౌరవ నైట్‌హుడ్ (KBE) అందించారు. భారత ప్రభుత్వం నుండి 2007లో పద్మ భూషణ్ అందుకున్నారు.[2][3][4][5] అతను 1996లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌(Royal Academy of Engineering)కి ఇంటర్నేషనల్ ఫెలోగా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

మార్చు
  1. "స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జేజే ఇరానీ కన్నుమూత | Steel Man of India JJ Irani passed away". web.archive.org. 2022-11-02. Archived from the original on 2022-11-02. Retrieved 2022-11-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Jamshed J Irani retires from boards of Tata group firms". The Economic Times. 7 June 2011. Archived from the original on 6 అక్టోబర్ 2014. Retrieved 30 September 2014. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. "Electrosteel Ltd — Exec Profile". Bloomburg Businessweek. Retrieved 30 September 2014.
  4. "At 75, J.J. Irani bids adieu to Tata Steel". The Hindu Business Line. 2 June 2011. Retrieved 30 September 2014.
  5. "J J Irani's 43-year long association with Tata Steel ends". Deccan Herald (in ఇంగ్లీష్). 2011-06-06. Retrieved 2019-05-03.
  6. "List of Fellows". Archived from the original on 2016-06-08. Retrieved 2022-11-02.