జంషెడ్‌పూర్

అతిపెద్ద మరియు జార్ఖండ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన పట్టణ పరిధికి
  ?जमशेदपुर
జంషెడ్‌పూర్
జార్ఖండ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 22°29′N 86°07′E / 22.48°N 86.11°E / 22.48; 86.11
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
149.23 కి.మీ² (58 చ.మై)
• 159 మీ (522 అడుగులు)
జిల్లా (లు) తూర్పు సింగ్బం జిల్లా
జనాభా
జనసాంద్రత
అక్షరాస్యత శాతం
13,37,131 (2011 నాటికి)
• 1,404/కి.మీ² (3,636/చ.మై)
• 86%
లోక్‌సభ నియోజకవర్గం జంషెడ్‌పూర్
శాసనసభ నియోజకవర్గం జంషెడ్‌పూర్ తూర్పు & పశ్చిమ
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 831 0xx
• ++0657

జంషెడ్‌పూర్ జార్ఖండ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. భారతదేశపు మొట్టమొదటి ప్రణాళికాయుత పారిశ్రామిక నగరమైన జంషెడ్‌పూర్ కీ.శే జంషెడ్‌జీ నస్సర్‌వాంజీ టాటా చే నిర్మింపబడింది. ఇది ఉక్కు నగరంగానూ, టాటానగర్‌గానూ, భారతదేశపు పిట్స్‌బర్గ్‌గానూ ప్రసిద్ధి పొందింది. జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్బం జిల్లాకిది ముఖ్యపట్టణము.

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం జంషెడ్‌పూర్ నగరంలో 13,37,131 మంది నివసిస్తున్నారు. జనాభాలో పురుషులు 52.1%, స్త్రీలు 47.9% గానూ ఉండి 85.94% అక్షరాస్యతతో ఉంది. హిందీ, బెంగాలీ, ఒడియా, సంథాలీ భాషలు ఎక్కువగా మాట్లాడబడుతున్నాయి.

ముఖ్యమైన వ్యక్తులు

మార్చు