జే ఎన్ టీ యూ పులివెందుల

జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జె.ఎన్.టి.యు), పులివెందుల, అప్పటి జె.ఎన్.టి.యు. నాలుగవ సభ్య కళాశాలగా దివంగత కీర్తిశేషులు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా 2006వ సంవత్సరంలో ప్రారంభించబడింది.ఇది జె.ఎన్.టి.యు. అనంతపూర్ అధీనంలో ఉంది.

పులివెందుల సాంకేతిక కళాశాల, జేఎన్ టీయూ అనంతపురం,
ఆంగ్లంలో నినాదం
Efforts are skillfulness in action
స్థాపితం2006
జాలగూడు[1] జే ఎన్ టీ యూ అనంతపురం

సింహావలోకనం మార్చు

ఈ కళాశాలను విద్యార్థుల్లోని అసలైన సాంకేతిక నైపుణ్యాన్ని వెలికితీయటానికై ఏర్పడిన అతికొద్ది కళాశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకణుగుణంగా ఈ కళాశాల విద్యార్థులను సన్నధ్ధం చేస్తోంది.విద్యార్థుల్లో పోటీ ప్రపంచాన్ని ఎదురించే సత్తాను పెంపొందించటం ద్వారా వారిని దేశ ప్రగతిలో ముందుండేలా ప్రేరేపిస్తోంది. ఇంజనీరింగ్, సాంకేతికవిద్యావిలువలను పెంపొందించటమే ఈ కళాశాల ముఖ్య ఉద్దేశం.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు