జైలుపక్షి
1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా
జైలుపక్షి, 1986 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. శ్రీ సారథీ స్టూడియోస్ బ్యానర్‌లో ఎస్. శశి భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇది 1986 డిసెంబరు 13 న విడుదలై, సానుకూల సమీక్షలు అందుకుంది. వాణిజ్యపరంగా విజయవంతమైంది.[1][2][3]
జైలుపక్షి (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | ఎస్. శశిభూషణ్ |
తారాగణం | శోభన్ బాబు , రాధిక శరత్‌కుమార్, సుమలత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ సారధీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- రాధిక శరత్‌కుమార్
- సుమలత
- రావు గోపాలరావు
- నూతన్ ప్రసాద్
- సుత్తి వేలు
- అల్లు రామలింగయ్య
- నిర్మలమ్మ
- బేబీ శాలిని
- సాక్షి రంగారావు
- జయమాలిని
- అనురాధ
- వంకాయల సత్యనారాయణ
- పి.జె.శర్మ.
పాటల జాబితా
మార్చు- మనసంతా ప్రేమకళ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
- చెవులున్న గోడలు లేవు , రచన: చేంబోలు సీతారామశాస్త్రి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అమ్మలగన్నయమ్మ , రచన: సి నారాయణ రెడ్డి, గానంపి సుశీల, ఎస్ పి శైలజ.
- నేరం చేసిందెవరో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పిసుశీల
- అందగత్తె లెందరున్నా , రచన: సి నారాయణ రెడ్డి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం కోరస్.
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: కోడి రామకృష్ణ
- నిర్మాత: ఎస్. శశిభూషణ్
- నిర్మాణ సంస్థ: శ్రీ సారథి స్టూడియోస్
- సంగీతం: కె.వి. మహదేవన్
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
మూలాలు
మార్చు- ↑ "1". Archived from the original on 2019-10-19. Retrieved 2020-08-31.
- ↑ "2". Archived from the original on 2019-10-19. Retrieved 2020-08-31.
- ↑ "3". Archived from the original on 2019-10-19. Retrieved 2020-08-31.