జై భజరంగి 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. కన్నడలో 'భజరంగి 2' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో 'జై భజరంగి'గా శ్రీ బాలాజీ వీడియో బ్యానర్ పై నిరంజన్‌ పన్సారి నిర్మిస్తున్నాడు.[1] శివరాజ్‌ కుమార్‌, భావన మీనన్‌, శృతి, సౌరవ్‌ లోకేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబరు 22న విడుదల చేసి, [2] సినిమాను అక్టోబరు 29న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.[3]

జై భజరంగి
దర్శకత్వంఏ. హర్ష
రచనఏ. హర్ష
స్క్రీన్ ప్లేఏ. హర్ష
కథఏ. హర్ష
నిర్మాతనిరంజన్‌ పన్సారి
తారాగణంశివ రాజ్ కుమార్
భావన
శృతి
సౌరవ్ లోకేష్
ఛాయాగ్రహణంస్వామి. జె
కూర్పుదీపు ఎస్. కుమార్
సంగీతంఅర్జున్ జన్య
నిర్మాణ
సంస్థ
శ్రీ బాలాజీ వీడియో
విడుదల తేదీ
2021 అక్టోబరు 29 (2021-10-29)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ బాలాజీ వీడియో
  • నిర్మాత: నిరంజన్‌ పన్సారి [4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ హర్ష
  • సంగీతం: అర్జున్ జన్య
  • సినిమాటోగ్రఫీ: స్వామి. జె

మూలాలు మార్చు

  1. Nava Telangana (24 October 2021). "విజువల్‌ వండర్‌గా జై భజరంగి". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
  2. Namasthe Telangana (21 October 2021). "ప‌వ‌ర్ స్టార్ అన్న‌య్య వ‌చ్చేస్తున్నాడు.. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ట్రైల‌ర్‌". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
  3. 10TV (17 October 2021). "Jai Bhajarangi : 'కె.జి.యఫ్' రేంజ్‌లో శివన్న 'జై భజరంగి' | Jai Bhajarangi" (in telugu). Retrieved 28 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Namasthe Telangana (24 October 2021). "పీడిత ప్రజలకు అండగా". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జై_భజరంగి&oldid=3560606" నుండి వెలికితీశారు