జోవాయి శాసనసభ నియోజకవర్గం

జోవాయి శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. జోవాయి నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1972 బీబీ షల్లం ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
1978 టైల్లీ కిండియా స్వతంత్ర
1983 రాయ్త్రే క్రిస్టోఫర్ లాలూ భారత జాతీయ కాంగ్రెస్
1988
1993
1998 ములీహ్ సింగ్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2003 ములీ సింగ్
2008 రాయ్త్రే క్రిస్టోఫర్ లాలూ భారత జాతీయ కాంగ్రెస్
2013
2018[1] వైలద్మీకి శైలా నేషనల్ పీపుల్స్ పార్టీ
2023 [2][3]

మూలాలు మార్చు

  1. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  2. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.