జ్యోతి అమ్గే
జ్యోతి కిసాంజి అమ్గే (జననం 1993 డిసెంబరు 16) ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందిన భారతీయ నటి. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైన విషయం.[3][4][5]
జ్యోతి అమ్గే | |
---|---|
జననం | [1] | 1993 డిసెంబరు 16
వృత్తి | మోడల్, నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ |
ఎత్తు | 63 సెం.మీ.[2] |
2011లో జ్యోతి అమ్గే 18వ పుట్టినరోజునాటికి 62.8 సెంటీమీటర్లు (2 అడుగులు 3⁄4 ఇంగుళాలు)[6][7] ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రిమోర్డియల్ డ్వార్ఫిజం అనే జన్యుపరమైన రుగ్మత కారణంగా ఆమె ఎత్తు పరిమితమైంది.[8]
కెరీర్
మార్చుజ్యోతి అమ్గే 2009లో బాడీ షాక్: టూ ఫుట్ టాల్ టీన్ అనే డాక్యుమెంటరీలో నటించింది.[9] అలాగే ఆమె భారతీయ టెలివిజన్ షో అయిన బిగ్ బాస్ 6 లో అతిథి పార్టిసిపెంట్ గా వచ్చింది. ఆమె 2014 ఆగస్టు 13న అమెరికన్ హారర్ స్టోరీ: ఫ్రీక్ షో నాల్గవ సీజన్‌లో మా పెటైట్(Ma Petite) పాత్రలో నటించింది.[10]
ఆమె మైనపు విగ్రహం లోనావాలాలోని సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఉంది.[11]
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Title | Notes |
---|---|---|
2009 | బాడీ షాక్ | ఎపిసోడ్- రెండు అడుగుల టీన్ |
2012–2013 | బిగ్ బాస్ 6 | అతిథి పాత్ర |
2014–2015 | అమెరికన్ హర్రర్ స్టోరీ: ఫ్రీక్ షో | 12 ఎపిసోడ్‌లు |
2018 | మాతరం (లఘు చిత్రం) | షార్ట్ ఫిల్మ్ |
2020 | వరల్డ్స్ స్మాలెస్ట్ వుమన్: మీట్ జ్యోతి | TLC (TV నెట్‌వర్క్) 2020 జులైలో ప్రసారం చేయబడింది |
మూలాలు
మార్చు- ↑ "New world's smallest woman: Ten things you need to know about Jyoti Amge". Guinness World Records. 14 December 2011. Retrieved 16 December 2015.
Born on 16 December 1993 (28), in Jaipur Jyoti measures 61.95 cm (2 ft) tall
- ↑ "World's shortest woman Jyoti Amge's house burgled in Nagpur, cash and jewellery stolen". Mumbai Mirror (in ఇంగ్లీష్). November 20, 2019.
- ↑ "Tiny Teenager Stands Tall Despite Her Height of 23 Inches". foxnews.com. Fox News Channel. 9 April 2008. Retrieved 20 July 2008.
- ↑ "World's shortest woman appeals to Indians to observe coronavirus lockdown - Jyoti Amge, 26, who is 62.8 cm tall, took to the streets of Nagpur to urge compliance". The Guardian. 13 April 2020.
- ↑ "Guinness World Records recognises Edward Niño Hernández as the world's shortest man". Gulf Today.
- ↑ Chaturvedi, Swati (17 April 2020). "Stay home, bond with family, urges Jyoti Amge, world's shortest woman". Hindustan Times (in ఇంగ్లీష్).
- ↑ "Prajakta Mali enjoys a fangirl moment with World's shortest woman Jyoti Amge; read post - Times of India". The Times of India (in ఇంగ్లీష్). March 6, 2020.
- ↑ "Meet the World's Shortest Woman: 26-Year-Old Actress Jyoti Amage". PEOPLE.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-10.
- ↑ Chaturvedi, Swati (17 April 2020). "Stay home, bond with family, urges Jyoti Amge, world's shortest woman". Hindustan Times (in ఇంగ్లీష్).
- ↑ Chaturvedi, Swati (17 April 2020). "Stay home, bond with family, urges Jyoti Amge, world's shortest woman". Hindustan Times (in ఇంగ్లీష్).
- ↑ Service, Tribune News. "Heads turn as worlds smallest woman Jyoti Amge arrives to vote in Nagpur". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-03-16.