ఝరిగం శాసనసభ నియోజకవర్గం

ఝరిగం శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, నవరంగపూర్ జిల్లా పరిధిలో ఉంది. ఝరిగం నియోజకవర్గ పరిధిలో ఝరిగాం బ్లాక్, చందహండి బ్లాక్, ఉమర్‌కోట్ బ్లాక్‌లోని 10 గ్రామ పంచాయితీలు బాడభరండి, బాదకుమారి, భామిని, బెనోరా, సింగిసరి, భండారిగూడ, చికలపదర్, హీరాపూర్, కరాగం, రాజ్‌పూర్ ఉన్నాయి.[1][2]

ఝరిగం
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లానబరంగపూర్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య74
రిజర్వేషన్ఎస్టీ
లోక్‌సభనబరంగ్‌పూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల ఫలితం మార్చు

2019 మార్చు

2019 విధానసభ ఎన్నికలు, ఝరిగం
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ ప్రకాష్ చంద్ర మాఝీ 77881 44.58
కాంగ్రెస్ ఉల్ధర్ మాఝీ 46511 26.62
బీజేపీ పరశురామ్ మాఝీ 39631 22.69
నోటా పైవేవీ కాదు 5689 3.26
స్వతంత్ర సునీతా బంజారా 4984 2.85
మెజారిటీ 31,370

2014 మార్చు

2014 విధానసభ ఎన్నికలు, ఝరిగం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ రమేష్ చంద్ర మాఝీ 65,254 41.99 -3.73
కాంగ్రెస్ ఉల్ధర్ మాఝీ 54,058 34.78 7.66
బీజేపీ కుమార్ పూజారి 14,010 9.01 -2.03
ఆమ్ ఒడిసా పార్టీ శ్యామ్ సుందర్ మాఝీ 7,591 4.88
ఒడిశా జనమోర్చా జలంధర్ మాఝీ 5,004 3.22
నోటా పైవేవీ కాదు 9,498 6.11
మెజారిటీ 11,196 7.2 -11.4
పోలింగ్ శాతం 1,55,415 80.86 11.42
నమోదైన ఓటర్లు 1,92,205

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351