ఝాన్సీ ఐపీఎస్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా.[3] 2021లో కన్నడలో గురుప్రసాద్‌ దర్శకత్వంలో విడుదలైన ఝాన్సీ ఐపీఎస్ సినిమాను అదే పేరుతో ఆర్‌కే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగులో విడుదల చేశాడు.[4] లక్ష్మీ రాయ్, శ్రీజిత్, ముకేశ్ తివారి, రవి కాలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సుమన్ విడుదల చేయగా,[5] నవంబర్‌ 29న సినిమా విడుదలైంది.

ఝాన్సీ ఐపీఎస్
దర్శకత్వంపి.వి.ఎస్. గురుప్రసాద్‌
రచనపి.వి.ఎస్. గురుప్రసాద్‌
నిర్మాతప్రతాని రామకృష్ణ గౌడ్[1][2]
తారాగణం
ఛాయాగ్రహణంవీరేష్
కూర్పుజి.బసవరాజ్ ఉర్స్
సంగీతంఎం.ఎన్. కృపాకర్
నిర్మాణ
సంస్థ
  • ఆర్‌కే ఫిల్మ్స్‌
విడుదల తేదీ
29 నవంబరు 2024 (2024-11-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. V6 Velugu (27 November 2024). "హైడ్రాను గుర్తుచేసే ఝాన్సీ ఐపీఎస్ : ప్రతాని రామకృష్ణ గౌడ్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NT News (4 December 2024). "లక్ష్మీరాయ్‌ ఝాన్సీ ఐపీఎస్‌ అంచనాలను అందుకుంది : ప్రతాని రామకృష్ణగౌడ్‌". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  3. Chitrajyothy (16 October 2024). "పవర్‌ఫుల్‌ పోలీస్‌". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
  4. NT News (27 November 2024). "స్ఫూర్తినిచ్చే ఝాన్సీ ఐపీఎస్‌". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
  5. "Jhansi IPS: సీనియర్ నటుడు చేతుల మీదుగా 'ఝాన్సీ ఐపీఎస్' ట్రైలర్ లాంచ్." 21 October 2024. Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
  6. Sakshi (11 October 2024). "పవర్‌ఫుల్‌ ఝాన్సీ". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.

బయటి లింకులు

మార్చు