రవి కాలే భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1994లో సినీరంగంలోకి అడుగుపెట్టి కన్నడ, తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ సినిమాల్లో నటించాడు.[1] [2] [3] [4]

రవి కాలే
జననం (1973-10-28) 1973 అక్టోబరు 28 (వయసు 51)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు

మరాఠీ

మార్చు
  • బంగారువాడి (1995)
  • సుంబరన్ (2009)
  • పిపాని (2012)
  • వనిల్లా, స్ట్రాబెర్రీ & చాక్లెట్ (2018)

హిందీ

మార్చు
  • ఏక్ హసీనా థీ (2004)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)
  • జేమ్స్ (2005)
  • సర్కార్ (2005)
  • తీస్రీ ఆంఖ్: ది హిడెన్ కెమెరా (2006)
  • బ్లాక్ ఫ్రైడే (2007)
  • ఆగ్ (2007)
  • గో (2007)
  • సర్కార్ రాజ్ (2008)
  • అగ్యాత్ (2009)
  • ది అటాక్స్ ఆఫ్ 26/11 (2013)
  • బాద్షాహో (2017)
  • హాథీ మేరే సాథీ (2021)

కన్నడ

మార్చు
  • సైనైడ్ (2006)
  • వంశీ (2008)
  • మైలారి (2010)
  • జాకీ (2010)
  • ఘోరమైన-2 (2010)
  • దశముఖ (2012)
  • ఖతర్నాక్ (2013)
  • అట్టహాస (2013)
  • లక్ష్మి (2013)
  • దండుపాళ్య (2013)
  • అంబరీష (2014)
  • వజ్రకాయ (2015)
  • మైత్రి (2015)
  • రామ్-లీలా (2015)
  • రికీ (2016)
  • హోమ్ స్టే (2016)
  • పుట్టినరోజు శుభాకాంక్షలు (2016)
  • జాగ్వార్ (2016)
  • మార్చి 22 (2016)
  • పుష్పక విమాన (2017)
  • హెబ్బులి (2017)
  • నా పంట కానో (2017)
  • దండుపాళ్యం 2 (2017)
  • దండుపాళ్యం 3 (2018)
  • అమ్మా ఐ లవ్ యు (2018)
  • ఝాన్సీ IPS (2020)

తమిళ్

మార్చు
  • శరవణ (2006)
  • క్రీడమ్ (2007)
  • సత్యం (2008)
  • తేనవట్టు (2008)
  • ఆటనాయగన్ (2010)
  • అయ్యనార్ (2010)
  • గురు శిష్యన్ (2010)
  • ఎప్పడి మనసుకుల్ వంతై (2012)
  • ధిగిల్ (2016)
  • కాలా (2018)
  • కాదన్ (2021)
  • పట్టతు అరసన్ (2022)

తెలుగు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Actor Ravi Kale picks up Marathi classic for weekend viewing". timesofindia-economictimes.
  2. "Ravi Kale". IMDb.
  3. "Ravi Kale". FilmiBeat.
  4. Pooja (2 July 2015). "Bollywood actor Ravi Kale to essay an interesting character in 'Diya Aur Baati Hum'". KOLLY TALK. Archived from the original on 6 ఫిబ్రవరి 2017. Retrieved 18 జూన్ 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=రవి_కాలే&oldid=4282731" నుండి వెలికితీశారు