ఝాబువా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఝాబువా, మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఝాబువా జిల్లా లోని పట్టణం. ఇది, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

ఝాబువా
పట్టణం
ఝాబువా లోని భిల్లు యువతులు
ఝాబువా లోని భిల్లు యువతులు
ఝాబువా is located in Madhya Pradesh
ఝాబువా
ఝాబువా
Coordinates: 22°46′N 74°36′E / 22.77°N 74.6°E / 22.77; 74.6
దేసంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఝాబువా
Elevation
318 మీ (1,043 అ.)
జనాభా
 (2011)
 • Total35,753
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationMP-45
ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియాలో ఝాబువా సంస్థానం

చరిత్ర

మార్చు

బ్రిటిష్ పాలనలో మధ్య భారతంలో భోపావర్ ఏజెన్సీ సంస్థానానికి రాజధాని. దాని సామంత ప్రాంతం రతన్‌మల్‌తో కలిపిఈ సంస్థానం విస్తీర్ణం సుమారు 3,460 చ.కి.మీ. ఝాబువా రాజులు రాథోడ్ వంశానికి చెందినవారు. [1]

పేరు సంవత్సరం
కరణ్ సింగ్ 1607-1610
మాహ్ సింగ్ 1610-1677
కుశాల్ సింగ్ 1677–1723
అనూప్ సింగ్ 1723–1727
షియో సింగ్ 1727-1758
బహదూర్ సింగ్ 1758–1770
భీమ్ సింగ్ 1770–1821
ప్రతాప్ సింగ్ 1821-1832
రతన్ సింగ్ 1832–1840
గోపాల్ సింగ్ 1841-1895
ఉదయ్ సింగ్ 1895-1942
దిలీప్ సింగ్ (నామమాత్రం) 1942-1965
అజిత్ సింగ్ (నామమాత్రం) 1965-2002
నరేంద్ర సింగ్ (నామమాత్రం) 2002 - ప్రస్తుతం

భౌగోళికం

మార్చు

ఝాబువా సముద్ర మట్టం నుండి 318 మీటర్ల ఎత్తున ఉంది. [2]

జనాభా వివరాలు

మార్చు

2001 జనగణన ప్రకారం,[3] ఝాబువా జనాభా 30,577. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఝాబువా సగటు అక్షరాస్యత 44%. పురుషుల అక్షరాస్యత 54%, స్త్రీల అక్షరాస్యత 34%. ఝాబువా జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 20% ఉన్నారు. [4]

మూలాలు

మార్చు
  1. http://rulers.org/indstat1.html
  2. Falling Rain Genomics, Inc - Jhabua
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "Profile of Jhabua District" (PDF). Archived from the original (PDF) on 2018-08-26. Retrieved 2020-12-27.
"https://te.wikipedia.org/w/index.php?title=ఝాబువా&oldid=3122041" నుండి వెలికితీశారు