టాక్ టు హర్

2002 ఆంగ్ల చిత్రం

టాక్ టు హర్ 2002లో విడుదలైన స్పానీష్ (స్పెయిన్) చలనచిత్రం. పెడ్రో అల్మోడోవర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జేవియర్ కామరా, డారియో గ్రాండినేటి, లియోనార్ వాట్లింగ్, గెరాల్డైన్ చాప్లిన్, రోసారియో ఫ్లోర్స్ తదితరులు నటించారు. 2000 దశాబ్దంలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.[1][2][3]

టాక్ టు హర్
టాక్ టు హర్ సినిమా పోస్టర్
దర్శకత్వంపెడ్రో అల్మోడోవర్
రచనపెడ్రో అల్మోడోవర్
నిర్మాతఅగస్టోన్ అల్మోడోవర్, మిచెల్ రూబెన్
తారాగణంజేవియర్ కామరా, డారియో గ్రాండినేటి, లియోనార్ వాట్లింగ్, గెరాల్డైన్ చాప్లిన్, రోసారియో ఫ్లోర్స్
ఛాయాగ్రహణంజేవియర్ అగ్యుర్రేసరోబ్
కూర్పుజోస్ సాల్సెడో
సంగీతంఅల్బెర్టో ఇగ్లేసియాస్
నిర్మాణ
సంస్థ
ఎల్ దేసియో ఎస్.ఏ.
పంపిణీదార్లువార్నర్ సోగ్ ఫిల్మ్స్ (స్పెయిన్)
సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ (యుఎస్ఏ)
విడుదల తేదీs
15 మార్చి 2002 (2002-03-15)(స్పెయిన్)
30 ఏప్రిల్ 2002 ((టెల్లూరైడ్))
సినిమా నిడివి
112 నిముషాలు
దేశంస్పెయిన్
భాషస్పానీష్
బాక్సాఫీసు$51,001,550

కథా నేపథ్యం

మార్చు

హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉన్న ఇద్దరు మహిళలను చూసుకునేందుకు వచ్చిన ఇద్దరు పురుషులు మధ్య స్నేహం ఏర్పడే కథాంశంతో చిత్రం రూపొందించబడింది.

నటవర్గం

మార్చు
 • జేవియర్ కామరా
 • డారియో గ్రాండినేటి
 • లియోనార్ వాట్లింగ్
 • గెరాల్డైన్ చాప్లిన్
 • రోసారియో ఫ్లోర్స్
 • మారియోలా ఫ్యుఎంటెస్
 • పినా బాష్[4]
 • మాలౌ ఐరాడో
 • కెటానో వెలోసో
 • రాబర్టో అల్వారెజ్
 • ఎలెనా అనయ
 • లోలా డ్యూనాస్
 • అడాల్ఫో ఫెర్నాండెజ్
 • అనా ఫెర్నాండెజ్
 • చుస్ లాంప్రీవ్
 • పాజ్ వేగా

సాంకేతికవర్గం

మార్చు
 • రచన, దర్శకత్వం: పెడ్రో అల్మోడోవర్
 • నిర్మాత: అగస్టోన్ అల్మోడోవర్, మిచెల్ రూబెన్
 • సంగీతం: అల్బెర్టో ఇగ్లేసియాస్
 • ఛాయాగ్రహణం: జేవియర్ అగ్యుర్రేసరోబ్
 • కూర్పు: జోస్ సాల్సెడో
 • నిర్మాణ సంస్థ: ఎల్ దేసియో ఎస్.ఏ.
 • పంపిణీదారు: వార్నర్ సోగ్ ఫిల్మ్స్ (స్పెయిన్), సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ (యుఎస్ఏ)

విడుదల - స్పందన

మార్చు
 1. రాటెన్ టొమాటోస్‌ లో 92% రేటింగ్‌ వచ్చింది.[5]
 2. సినీ విమర్శకుల నుండి 86/100 రేటింగ్ లభించింది.[6]
 3. విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్ లో 9,285,469 డాలర్లు,అంతర్జాతీయంగా 7 41,716,081 డాలర్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 51,001,550 డాలర్లను రాబట్టుకుంది.[7]

అవార్డులు, నామినేషన్లు

మార్చు

అవార్డులు:

 • 2002 ఆస్కార్ అవార్డు: ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
 • అర్జెంటీనా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ("సిల్వర్ కాండోర్"): ఉత్తమ విదేశీ చిత్రం
 • 2003 బాఫ్టా అవార్డులు: ఆంగ్ల భాషలో లేని ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
 • 2003 బ్యాంకాక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ("గోల్డెన్ కిన్నారీ అవార్డు"): ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్
 • బోడిల్ అవార్డులు: ఉత్తమ నాన్-అమెరికన్ ఫిల్మ్
 • బోగీ అవార్డులు: బోగీ అవార్డు
 • సినిమా బ్రెజిల్ గ్రాండ్ ప్రైజ్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • సినిమా రైటర్స్ సర్కిల్ అవార్డ్స్ (స్పెయిన్): ఉత్తమ ఒరిజినల్ స్కోరు - అల్బెర్టో ఇగ్లేసియాస్
 • చెక్ లయన్స్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • 2003 సీజర్ అవార్డులు: ఉత్తమ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్
 • యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (పెడ్రో అల్మోడోవర్), ఉత్తమ స్క్రీన్ రైటర్ - పెడ్రో అల్మోడోవర్
 • ఫ్రెంచ్ సిండికేట్ ఆఫ్ సినిమా విమర్శకులు: ఉత్తమ విదేశీ చిత్రం
 • 2003 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • గోయా అవార్డులు (స్పెయిన్): ఉత్తమ ఒరిజినల్ స్కోరు - అల్బెర్టో ఇగ్లేసియాస్
 • లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ దర్శకుడు -పెడ్రో అల్మోడోవర్
 • మెక్సికన్ సినిమా జర్నలిస్టులు ("సిల్వర్ దేవత"): ఉత్తమ విదేశీ చిత్రం
 • నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • రష్యన్ గిల్డ్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ("గోల్డెన్ మేషం"): ఉత్తమ విదేశీ చిత్రం
 • శాటిలైట్ పురస్కారాలు: ఉత్తమ చలన చిత్రం: విదేశీ భాష, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
 • సోఫియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం: ప్రేక్షకుల పురస్కారం - ఉత్తమ చిత్రం
 • స్పానిష్ యాక్టర్స్ యూనియన్: మైనర్ రోల్ లో పెర్ఫార్మెన్స్: ఫిమేల్ - మారియోలా ఫ్యుఎంటెస్
 • టైమ్ మ్యాగజైన్: ఉత్తమ చిత్రం
 • ఉరుగ్వే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ చిత్రం (టై)
 • వాంకోవర్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్: ఉత్తమ విదేశీ చిత్రం

నామినేషన్లు:

 • 2002 అకాడమీ అవార్డులు: ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్
 • బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం - ఫారిన్ లాంగ్వేజ్
 • బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
 • డేవిడ్ డి డోనాటెల్లో అవార్డులు: ఉత్తమ విదేశీ చిత్రం
 • యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటుడు (జేవియర్ సెమారా), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - జేవియర్ అగ్యురెసరోబ్
 • శాటిలైట్ పురస్కారాలు: ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్

గుర్తింపులు

మార్చు
 1. 2005లో టైమ్ మ్యాగజైన్ చిత్ర విమర్శకులు రిచర్డ్ కార్లిస్, రిచర్డ్ షికెల్ ఆల్-టైమ్ 100 గ్రేటెస్ట్ మూవీస్ జాబితాలో టాక్ టు హర్‌ను చేర్చారు.[3]
 2. పాల్ ష్రాడర్ తన 60 గొప్ప చిత్రాల జాబితాలో ఈ చిత్రాన్ని 46వ స్థానంలో ఉంచాడు.[1]
 3. 2016 BBC పోల్ లో 2000వ సంవత్సరం నుండి వచ్చిన చిత్రాలలో అతిపెద్ద విజయం సాధించిన 28వ చిత్రంగా విమర్శకులచే గుర్తింపు పొందింది.[8]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 Anderson, Jeffrey M. (14 November 2006). "Paul Schrader's Film Canon – Moviefone.com". Moviefone.com. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 17 June 2019.
 2. "TSPDT - 21st Century (Full List)". 7 March 2016. Retrieved 17 June 2019.
 3. 3.0 3.1 Corliss, Richard (23 January 2012). "Talk to Her | All-TIME 100 Movies | Entertainment". Time. Archived from the original on 16 అక్టోబరు 2011. Retrieved 17 June 2019.
 4. "Pedro Almodovar talks about Pina Bausch's influence on his films". Sadler's Wells. 2005. Archived from the original on 28 May 2022. Retrieved 27 July 2015. When I finished writing Talk To Her and looked at Pina's face again, with her eyes closed, and at how she was dressed in a flimsy slip, her arms and hands outstretched, surrounded by obstacles (wooden tables and chairs), I had no doubt that it was the image which best represented the limbo in which my story's protagonists lived. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 మే 2022 suggested (help)
 5. Talk to Her at Rotten Tomatoes
 6. మూస:Metacritic film
 7. Talk to Her at Box Office Mojo
 8. "The 21st century's 100 greatest films". BBC. 23 August 2016. Retrieved 17 June 2019.

ఇతర లంకెలు

మార్చు