టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ
టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ 2017లో విడుదలైన హిందీ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, క్రియార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాన్ సీ స్టూడియోస్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ల పై అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే, ప్రేరణా అరోరా, అర్జున్ ఏన్. కపూర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 ఆగష్టు 2017 న విడుదలైంది.[2]
టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ | |
---|---|
దర్శకత్వం | శ్రీ నారాయణ్ సింగ్ |
రచన | సిద్ధార్థ్ సింగ్ |
నిర్మాత | అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే, ప్రేరణా అరోరా, అర్జున్ ఏన్. కపూర్ |
తారాగణం | అక్షయ్ కుమార్ భూమి ఫెడ్నేకర్ |
ఛాయాగ్రహణం | అంశుమాన్ మహాలె |
కూర్పు | శ్రీ నారాయణ్ సింగ్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు | వయాకామ్ 18 స్టూడియోస్, క్రియార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాన్ సీ స్టూడియోస్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి |
పంపిణీదార్లు | వయాకామ్ 18 స్టూడియోస్ |
విడుదల తేదీ | 11 ఆగస్టు 2017 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 32 కోట్లు [1] |
బాక్సాఫీసు | 311.5 కోట్లు |
నటీనటులు
మార్చు- అక్షయ్ కుమార్ - కేశవ్ శర్మ [3]
- భూమి ఫెడ్నేకర్ - జయ శర్మ (నీ' జోషి)
- దివ్యేన్డు శర్మ - నారాయణ్ ("నారు") శర్మ , కేశవ్ తండ్రి
- అనుపమ్ ఖేర్[4]- దీనానాథ్ ("డీజే కాకా") జోషి
- సుధీర్ పాండే - పండిట్ విమల్నాథ్ శర్మ
- అతుల్ శ్రీవాస్తవ - జగదీష్ జోషి , జయ శర్మ తండ్రి
- ఆయేషా రజా మిశ్రా - విద్య జోషి, జయ శర్మ తల్లి
- రాజేష్ శర్మ - మాథుర్
- శుభ ఖోటే - రాంప్యారి ("దాది") శర్మ, కేశవ్ నానమ్మ
- ముకేశ్ ఎస్ భట్ - రాస్తోగి
- కింతి ఆనంద్ - ప్రధాన్
- రతి శంకర్ త్రిపాఠి - సర్పంచ్
- సచిన్ ఖేడేకర్ - డైరెక్టర్ (అతిధి పాత్ర)
- సన ఖాన్ - కేశవ్ ప్రియురాలు (అతిధి పాత్ర)[5][6]
- రిచా తివారి - రిపోర్టర్
- ఆసిఫ్ ఖాన్ - రిపోర్టర్ (అతిధి పాత్ర)[7]
మూలాలు
మార్చు- ↑ Express Web Desk (30 July 2017). "Akshay Kumar on poor success rate of Bollywood films: In South, they don't spend more than Rs 2 crore on publicity". The Indian Express. Retrieved 30 July 2017.
- ↑ Sakshi (23 December 2017). "చెంబుతో కొట్టింది". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
- ↑ PTI (30 November 2016). "Toilet Ek Prem Katha is funny yet credible: Bhumi Pednekar". The Indian Express. Retrieved 10 May 2018.
- ↑ PTI (28 January 2017). "Anupam Kher wraps up 'Toilet: Ek Prem Katha' shoot". The Times of India. The Times Group. Retrieved 10 May 2018.
- ↑ Hungama, Bollywood (3 February 2017). "Sana Khan to play Akshay Kumar's girlfriend in Toilet – Ek Prem Katha – Bollywood Hungama". Retrieved 30 July 2017.
- ↑ ANI (20 July 2017). "Sana Khan: Working with Akshay Kumar in 'Toilet:Ek Prem Katha' was challenging". The Times of India. The Times Group. Archived from the original on 1 అక్టోబరు 2017. Retrieved 14 June 2018.
- ↑ "Aasif Khan: Gambles have worked best for me". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-03-11. Retrieved 2021-03-17.