వయాకామ్ 18 స్టూడియోస్
వయాకామ్ 18 స్టూడియోస్ ముంబై కేంద్రంగా ఉన్న వయాకామ్ 18 ( పారామౌంట్ నెట్‌వర్క్స్ EMEAA, నెట్‌వర్క్ 18) సంయుక్త సంస్థ. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ 2011 నుండి ట్రాన్స్‌ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్ సినిమాతో పంపిణి ప్రారంభించి భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో పారామౌంట్ పిక్చర్స్ ద్వారా సినిమాలను పంపిణీ చేస్తుంది.
రకం | సబ్సిడరీ |
---|---|
పరిశ్రమ | సినిమా |
స్థాపన | 2006 | ముంబై
ప్రధాన కార్యాలయం | ముంబై, భారతదేశం[1] |
కీలక వ్యక్తులు | అజిత్ ఆంధ్రే (COO) |
మాతృ సంస్థ | వయాకామ్ 18 |
వెబ్‌సైట్ | www |
నిర్మించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | దర్శకుడు | ఇతర విషయాలు |
---|---|---|---|
2008 | సింగ్ ఇస్ కింగ్ | అనీష్ బజ్మీ | |
2009 | లండన్ డ్రీమ్స్ | విపుల్ అమృత్ లాల్ షా | |
2011 | తాను వెడ్స్ మను | ఆనంద్ ఎల్. రాయ్ | |
ప్యార్ కా పంచనామా | లవ్ రంజాన్ | ||
బుడ్డా.. హోగా తేరా బాప్ | పూరి జగన్నాధ్ | ||
స్పీడీ సింగ్స్ | రాబర్ట్ లియబెర్మన్ | ఇంగ్లీష్ సినిమా, హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు | |
2012 | ప్లేయర్స్ | అబ్బాస్ -మస్తాన్ | 1969 బ్రిటిష్ సినిమా ది ఇటాలియన్ జాబ్ రీమేక్ |
కహాని | సుజోయ్ ఘోష్ | ||
బ్లడ్ మనీ | విశాల్ మహాత్కర | ||
బిట్టు బాస్ | సుపవిత్ర బాబుల్ | ||
డిపార్ట్మెంట్ | రాంగోపాల్ వర్మ | ||
గ్యాంగ్స్ అఫ్ వస్సేపుర - పార్ట్ 1 | అనురాగ్ కశ్యప్ | ||
గ్యాంగ్స్ అఫ్ వస్సేపుర - పార్ట్ 2 | అనురాగ్ కశ్యప్ | ||
ఓహ్ మై గాడ్! | ఉమేష్ శుక్ల | ||
ఐయా | సచిన్ కుందాల్కర్ | ||
కీమోన్ & నాని ఇన్ స్పేస్ అడ్వెంచర్ | డిక్యూ ఎంటర్టైన్మెంట్ | ఆనిమేటెడ్ సినిమా[2] | |
సన్ అఫ్ సర్దార్ | అశ్వని ధీర్ | మర్యాద రామన్న తెలుగు సినిమా రీమేక్ | |
2013 | ఇన్కార్ | సుధీర్ మిశ్ర | |
స్పెషల్ 26 | నీరజ్ పాండే | ||
సాహెబ్ , బివి ఆర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ | తిగ్మన్షు ధులియా | ||
ఛాష్మే బద్దూర్ | డేవిడ్ ధావన్ | ||
బొంబాయి టాకీస్ | కరణ్ జోహార్, దిబాకర్ బనెర్జీ, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్ | ||
జాపాట్లెలా 2 | మహేష్ కొఠారి | [3][4] | |
భాగ్ మిల్క భాగ్ | రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా | ||
మద్రాస్ కేఫ్ | షూజిత్ సిరికార్ | ||
బాస్ | ఆంథోనీ డి'సౌజా | ||
భాజీ ఇన్ ప్రాబ్లెమ్ | సమీప కాంగ్ | పంజాబీ సినిమా | |
వాట్ ది ఫిష్ | గురుమీత్ సింగ్ | ||
2014 | వన్ బై టూ | దేవిక భగత్ | |
ది రాయల్ బెంగాల్ టైగర్ | నీరజ్ పాండే | ||
క్వీన్ | వికాస్ బహెల్ | ||
మంజునాథ్ | సందీప్ | ||
మేరీ కోమ్ | ఒమంగ్ కుమార్ | ||
గొల్లు ఆర్ పప్పు | కబీర్ సదానంద్ | ||
ముంబై ఢిల్లీ ముంబై | సతీష్ రజ్వాదే | ||
మార్గరీట విత్ ఆ స్ట్రా | షోనాలి బోస్ | ||
2015 | రహస్య | మనీష్ గుప్తా | |
ధరమ్ సంకట్ మె | ఫువాద్ ఖాన్ | ||
మాంఝి | కేతన్ మెహతా | ||
టైం అవుట్ | రిఖీల్ బహదూర్ | ||
బ్లాక్ | రాజా చందా | ఇండో -బంగ్లాదేశ్ సినిమా | |
2016 | శాంటా బంట ప్రైవేట్ లిమిటెడ్ | ఆకాశదీప్ సాహిర్ | |
బుధియా సింగ్ – బోర్న్ టు రన్ | సౌమిన్ద్ర పది | ||
ఫోటోకాపీ | విజయ్ మౌర్య | మరాఠీ సినిమా [5] | |
మోటు పట్లు: కింగ్ అఫ్ కింగ్స్ | సుహాస్ డి. కదవ్ | ఆనిమేటెడ్ సినిమా | |
2017 | రంగూన్ | విశాల్ భరద్వాజ్ | |
టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ | శ్రీ నారాయణ్ సింగ్ | ||
లక్నో సెంట్రల్ | నిఖిల్ అద్వానీ | ||
అవళ్ | మిలింద్ రావు | తమిళ్, హిందీలో విడుదల, గృహం పేరుతో తెలుగులో రీమేక్[6] | |
2018 | పద్మావత్ | సంజయ్ లీలా భన్సాలీ | |
ఆప్ల మనుస్ | సతీష్ రజ్వాదే | మరాఠీ సినిమా | |
మంటో | నందిత దాస్ | ||
బజార్ | గౌరవ్ కె. చావ్లా | ||
2019 | భాయ్: వ్యక్తి కి వల్లి | మహేష్ మంజ్రేకర్ | |
థాకరే | అభిజిత్ పన్సే | ||
కొదతి సమక్షం బాలన్ వకీల్ | బి. ఉన్నికృష్ణన్ | మలయాళం సినిమా | |
రోమియో అక్బర్ వాల్తేర్ | రొబ్బి గ్రేవాల్ | ||
మన్మథుడు 2 | రాహుల్ రవీంద్రన్ | తెలుగు సినిమా | |
మోతీచూర్ ఛాక్నచూర్ | దేబమిత్ర బిస్వాల్ | ||
ది బాడీ | జీతూ జోసెఫ్ | ||
తంబీ | జీతూ జోసెఫ్ | తమిళ్ సినిమా | |
2020 | షిమ్లా మిర్చి | రమేష్ సిప్పీ | |
కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్ళైయాదితల్ | దేసింగ్ పెరియసమి | ||
కృష్ణ అండ్ హిజ్ లీలా | రవికాంత్ పేరేపు | ||
2021 | జాం జాం | జి. నీలకంఠ రెడ్డి | మలయాళం సినిమా |
బట్టర్ ఫ్లై | రమేష్ అరవింద్ | కన్నడ సినిమా | |
దట్ ఈజ్ మహాలక్ష్మి | ప్రశాంత్ వర్మ | తెలుగు సినిమా, 2014 హిందీ సినిమా క్వీన్ రీమేక్ | |
దృశ్యం 2 | జీతూ జోసెఫ్ | మలయాళం సినిమా | |
షర్బత్ | ప్రభాకరన్ | తమిళ్ సినిమా | |
సర్దార్ ఉద్ధం | షూజిత్ సిరికార్ | ||
భ్రమమ్ | రవి కె. చంద్రన్ | ||
2022 | హే సినామికా | బృంద | తమిళ్ & తెలుగు & మలయాళం |
లాల్ సింగ్ చద్దా | అద్వైత్ చందన్ | ||
గోవిందా నామ్ మేరా | శశాంక్ ఖైతాన్ | ||
జగ్ జగ్ జీయో | రాజ్ మెహతా | ||
గెహ్రాయా | శకున్ బాత్రా | ||
శబాష్ మిత్తు | శ్రీజిత్ ముఖేర్జీ | ||
2023 | జ్విగాటో | నందితా దాస్ | |
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని | కరణ్ జోహార్ | ||
ఓ మై గాడ్ 2 | అమిత్ రాయ్ | ||
సస్పెక్ట్ | సమీర్ కర్నిక్ | ||
ధక్ ధక్ | తరుణ్ దుడేజా | ||
2024 | ఫైటర్ | సిద్ధార్థ్ ఆనంద్ | [7] |
మూలాలు
మార్చు- ↑ "Viacom 18 Motion Pictures". www.viacom18.com. Archived from the original on 23 October 2011. Retrieved 2011-11-13.
- ↑ "Nick's Keymon Ache to make its theatrical debut on 9 November". 6 November 2012. Retrieved 4 January 2017.
- ↑ Phadke, Aparna (6 June 2013). "Don't blame the audience for poor run of Marathi films in Vidarbha: Mahesh Kothare". The Times of India. Archived from the original on 9 August 2013. Retrieved 7 June 2013.
- ↑ Kulkarni, Pooja (1 October 2012). "M-Town is ready to scare with 'Zapatlela 2'". The Times of India. Archived from the original on 6 December 2013. Retrieved 7 June 2013.
- ↑ "Viacom announces the release date of its Marathi rom com PHOTO COPY". 26 May 2016. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 4 January 2017.
- ↑ "Mani Ratnam isn't a fan of horror films: Milind Rau".
- ↑ "Viacom 18 comes on board as studio partner for Hrithik Roshan and Deepika Padukone starrer Fighter". Bollywood Hungama. 18 June 2021. Retrieved 19 June 2021.