టింపనీ పాఠశాల
విశాఖపట్నంలోని ఒక క్రిస్టియన్ మిషన్ పాఠశాల
టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక క్రిస్టియన్ మిషన్ పాఠశాల. దేవుని మహిమ కోసం విద్యను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడింది.
టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ | |
---|---|
స్థానం | |
భారతదేశం | |
సమాచారం | |
రకం | మిషన్ పాఠశాల |
Motto | సత్యాన్వేషణ |
Religious affiliation(s) | బాప్టిస్ట్ |
స్థాపన | 1931 |
స్థాపకులు | డా. రెవ. ఎ.డబ్ల్యు. టింపనీ |
Chairman | అరుల్‌దాస్ జ్ఞానముత్తు |
డైరెక్టర్ | శ్రీమతి వందనా అబ్రహం |
ప్రిన్సిపాల్ | శ్రీమతి క్రిస్టోబెల్ స్టీవెన్సన్ |
తరగతులు | క్లాస్ 1 - 12 |
Campus size | 1-ఎకరం (4,000 మీ2) |
పరీక్షల బోర్డు | సిబిఎస్ఈ |
Information | ఇళ్ళు వీనస్ (ఎరుపు), బృహస్పతి (నీలం), నెప్ట్యూన్ (ఆకుపచ్చ), మెర్క్యురీ (పసుపు) |
చరిత్ర
మార్చు1931లో భారత స్వాతంత్ర్య పూర్వ యుగంలో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్‌కు చెందిన డా. రెవ. ఎ.డబ్ల్యు. టింపనీ దీనిని స్ధాపించాడు.[1][2] ఎవాంజెలికల్ ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ పాఠశాలను నిర్వహిస్తుంది. టింపనీ స్కూల్స్‌కు అరుల్‌దాస్ జ్ఞానముత్తు ప్రస్తుత చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[3] పాఠశాలలో ఆంగ్లంలో విద్యాబోధన ఉంటుంది. అవి క్రైస్తవ సూత్రాలపై నడుస్తాయి. విద్యార్థులకు శరీరం, మనస్సు, ఆత్మ పూర్తి విద్యను అందిస్తాయి.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "About Timpany School".[permanent dead link]
- ↑ "CBM Compound, Vizag's oldest residential area". The Hindu (in ఇంగ్లీష్). 2013-03-28. ISSN 0971-751X. Retrieved 2015-09-27.
- ↑ "Timpany Chairman's message". Timpany School. Retrieved 27 September 2015.