టిక్ టిక్ టిక్ 1982 తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" (டிக் டிக் டிக்) మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు.[1]

టిక్ టిక్ టిక్
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
తారాగణం కమల్ హాసన్
మాధవి
స్వప్న
రాధ
సారిక
సంగీతం ఇళయరాజా
విడుదల తేదీ మే 7, 1982 (1982-05-07)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. ఇది ఒక మరో లోకం, రచన: ఆత్రేయ, గానం. శిష్ట్లా జానకి
  2. ఓ నటన మయూరి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, టీ. వి. గోపాలకృష్ణన్
  3. నటనలు చాలించరా, రచన: ఆత్రేయ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. నిన్ను గిచ్చి , రచన: ఆత్రేయ, గానం.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు