టిగ్రాన్ కజ్మల్యాన్
టిగ్రాన్ కజ్మల్యాన్ (క్సమల్యాన్ అని కూడా అంటారు) ఒక స్యతంత్రమైన ఆర్మేనియన్ చిత్రనిర్మాత, రచయిత, నిర్మాత.
టిగ్రాన్ కజ్మల్యాన్ | |
---|---|
జననం | |
వృత్తి | చిత్ర దర్శకుడు, కథా రచయిత, ఆర్ట్ డైరక్టరు, ప్రొడక్షన్ డిజైనర్ |
విద్య
మార్చురాజకీయ, సామాజిక చరిత్ర
మార్చు1988-1990 మధ్యలో అర్మేనియాతో కార్బాగ్ ఏకీకరణం కోసం ఖార్బాగ్ జాతీయ విముక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. 1991-1993 మధ్య అతను ఆర్మేనియా, అంతర్జాతీయ మీడియాలకు యుద్ధ కరస్పాండెంట్ గా నగర్నోలో పనిచేశారు. అలాగే కె.ఎన్.ఆర్ సుప్రీం కౌన్సిల్ జెయోర్గీ పెతట్రోస్యాన్ కు అసిస్టెంటు చైర్మనుగా ఉన్నారు. 1993-1996 వరకు అమెరికాలోని ఆర్మేనియా శాసనసభలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా పనిచేశారు. ఇది వాషింగ్టన్ డి.సి. లోని ఆర్మేనియన్ డయాస్పోరా సమూహం. ఆర్మేనియాలోని యు.డి.ఎన్.పి కు 1997-1998లో కజ్మల్యాన్ ను డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు. యెరెవాన్ సినిమా స్టూడియో మూసివేతకు ముందు 1998-2005 లో జనరల్ మేనేజరుగా పనిచేశారు. .2009 లోజిరియార్ సెఫిలియాన్, అలెగ్జాండర్ యెనికోమిషియాల్ లతో కలిసి సర్దరాపాట్ ఉద్యమాన్ని లేవనెత్తారు, దానికి తర్వాత ప్రిపార్లమెంటుగా నామకరణం.
2012 లో ప్రారంభమైన మాష్టాట్స్ పార్కు ఉద్యమంలోని ముఖ్యమైన నాయకులలో కిజ్మల్యాన్ ఒకరు. 2014లో ఉక్రేనియన్ సంక్షోభం, ప్రాంతీయ అభివృద్ధిపై రష్యా తన సహకారాన్ని విడవడంతో కిజ్మల్యాన్ ప్రెపార్లమెంటు ఉద్యమం నుండి తప్పించుకున్నారు. పుతిన్, అతని కె.జి.బి పాలనలో ఆర్మేనియా హతమవడంతో పాటు వాళ్ళ కాలనీగా మార్చుకున్నారని కిజ్మల్యాన్ ఒక వ్యతిరేక రాడికల్ క్రెమ్లిన్ లో చెప్పారు. 2016 లో ప్రో-వెస్ట్రన్ రాజకీయ ఉద్యమైన స్వాతంతంలో అతను పరూర్య్ హాయ్రిక్యాన్ తో చేరారు. అతను 2012, 2014, 2015 లో జరిగిన ర్యాలీలలో పోలీసుకతో అసభ్యంగా ప్రవర్తించడం వలన, అతనిపై మూడు కేసులు ఉన్నవి.
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | ఆంగ్ల శీర్షిక | ఫార్మాటు | అవార్డులు |
---|---|---|---|
1991 | ది లెస్సన్ | 35 మి.మి, బ్లా/వై, 10 ని, ఫీచర్ | 1993లో జరిగిన మొదటి ఆర్మేనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక బహుమతి |
1996 | బ్లాక్&వైట్ | 35 మి.మి, బ్లా/వై, 30 ని, ఫీచర్ |
1990 టర్కీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ అంతళ్య అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్ర్శించారు; రెగెంస్ బర్గర్ చిన్న చిత్రాల ఫెస్టివల్ లో రెండవ బహుమతి. |
1998 | సాకర్ ఆఫ్ 1973 | బీటా-ఎస్.పి., 24 ని, డాక్యుమెంటరీ | |
1998 | డెత్ ఆఫ్ కింగ్ |
బీటా-ఎస్.పి., 24 ని, డాక్యుమెంటరీ | 2000లో జరిగిన యాల్టా అంతర్జాతీయటి.వి. ఫెస్టివల్ లో ప్రత్యేక జ్యూరీ బహుమతి. |
2000 | పైర్లెక్విన్ ఆర్ లైటర్ దెన్ ఎయిర్ | 35 మి.మి, 100 ని, కలరు, బ్లా/వై, ఫీచర్ | 2001లో జరిగిన ఇస్తాంబుల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీ ప్రత్యేక బహుమతి; 2001లో రష్యాలో జరిగిన "కినిషాక్" ఫిలిం ఫెస్టివల్ లో "ఉత్తమ నటుడు" పురస్కారం; మిన్స్క్, బెలారస్, 2001లో జరిగిన "లిస్తాపాడ్" ఫిలిం ఫెస్టివల్ లో మాజిక్ మూవీ ప్రైజ్. |
2001 | వెల్వెట్ రివల్యూషన్ # 88 | బీటా-ఎన్.పి, 22 ని, డాక్యుమెంటరీ | |
2001 | 5165 | బీటా-ఎన్.పి, 27 ని, డాక్యుమెంటరీ | |
2001 | సిస్టర్ ఆఫ్ మెర్సీ | బీటా-ఎన్.పి, 27 ని, డాక్యుమెంటరీ | |
2001 | వన్స్ అప్-ఆన్ ఏ టైం ఇన్ ఆర్మేనియా | బీటా-ఎన్.పి,44 ని, సంగీత ఫీచర్ | |
2002 | మరీనా వి./ వజైనా ఎం. | డి.వి.డి, 15 ని యానిమేషన్ | |
2003 | 33 మినిట్స్ అబౌట్ పెలేషియాన్ | డి.వి.డి, 33 ని, డాక్యుమెంటరీ | |
2003 | రూబెన్ హాక్వెర్ద్యాన్, ద పోస్ట్మాన్ | డి.వి.డి, 58 ని, డాక్యుమెంటరీ | |
2004 | అరామ్ ఖచాతుర్యాన్ సెంచిరీ | డి.వి.డి, 35 ని, డాక్యుమెంటరీ | ప్రపంచంలోనే ఉత్తమమైన మల్టీ-మీడియా సంస్కృతి ప్రాజెక్ట్ అవార్డు 2005; బహ్రేన్-ట్యునీషియా మల్టీ-మీడియా పోటీ, 2005 |
2004 | లవంబర్ | 35 మి.మి, బ్లా/వై, 97 min, ఫీచర్ | |
2005 | ఆర్మిన్ వేగ్నర్, జెనోసైడ్ ఫోటోగ్రాఫర్ | డి.వి.డి, 34 ని, బ్లా/వై, డాక్యుమెంటరీ | |
2006 | ద స్ప్లింటర్ | డి.వి, 34 ని, డాక్యుమెంటరీ | |
2006 | ఫ్రం ఆర్ట్శాఖ్ టూ జవాఖ్, ఫ్రం అరాక్స్ టూ కురా రివర్ | డి.వి, 42 ని, డాక్యుమెంటరీ | |
2007 | యెరెవాన్స్ గ్రేటెష్ట్ సీక్రెట్ | డి.వి, 44 ని, డాక్యుమెంటరీ | |
2008 | సర్దారపాట్ డెజా వు | డి.వి, 68 ని, డాక్యుమెంటరీ | |
2008 | ఒపేరా | డి.వి, 10 ని, డాక్యుమెంటరీ | |
2009 | పోట్రెయిట్ ఆఫ్ జీసస్ ఎలైవ్ | డి.వి, 49 ని, డాక్యుమెంటరీ | |
2009 | ఆర్మేనియా మైనస్ ఎ1 ప్లస్ | డి.వి, 23 ని, డాక్యుమెంటరీ | |
2010 | టిగ్రానకర్ట్ | డి.వి, 96 ని, డాక్యుమెంటరీ | |
2010 | టూ అరరట్ |
డి.వి, 32 ని, డాక్యుమెంటరీ |