టి. పురుష్తోతం రావు

తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వర్ధన్నపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

టి. పురుష్తోతం రావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 1978
ముందు కె. లక్ష్మీనర్సింహా రెడ్డి
తరువాత మాచర్ల జగన్నాథం గౌడ్
నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా-రాజకీయ వార్తలు (8 October 2018). "తెలుగుదేశం కంచుకోటలో కారు దూకుడు". www.andhrajyothy.com. Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.
  2. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.