టి. వి. భాస్కరాచార్య

టి.వి. భాస్కరాచార్య మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. కళాకారుడు. వీరు డాక్టర్ వి.వి.ఎల్. నరసింహరావు సాహిత్య ప్రస్థానంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. వీరు కవి గానే కాకా శిల్పిగా, చిత్రకారుడిగా, నటుడిగా విశేష ప్రతిభను కనబరిచి పలువురిచే ప్రశంసలందుకున్నారు. ఒకానొక సందర్భంలో వీరిని ప్రజా కవి కాళోజీ ఆల్ రౌండర్ గా ప్రశంసించారు.[1].

టి.వి. భాస్కరాచార్య
జననంటి.వి. భాస్కరాచార్య
మహబూబ్ నగర్ జిల్లా
ప్రసిద్ధికవి, చిత్రకారుడు
మతంహిందూ

రచనలు మార్చు

  • రక్తం కక్కిన రాత్రి
  • సూర్యులిద్దరు ఆకాశం ఒక్కటి
  • తపో భూమి

మూలాలు మార్చు

  1. పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-160