టీ.ఆర్.బీ. రాజా
తళికోట్టై రాసుదేవర్ బాలూ రాజా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్నార్గుడి నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 మే 11న పరిశ్రమల & పెట్టుబడుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1][2][3]
డా. టీ.ఆర్.బీ. రాజా | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 13 మే 2011 | |||
ముందు | వీ. శివపుణ్ణియం | ||
---|---|---|---|
నియోజకవర్గం | మన్నార్గుడి నియోజకవర్గం | ||
పరిశ్రమల & పెట్టుబడుల శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 మే 2023 | |||
మొదటి మంత్రి | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | తంగం తేనరసు | ||
కార్యదర్శి
డీఎంకే ఐటీ వింగ్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 18 జనవరి 2022 | |||
అధ్యక్షుడు | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | పళనివెల్ తియాగరాజన్ | ||
తమిళనాడు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు
| |||
పదవీ కాలం 6 June 2021 – 10 మే 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | డీఎంకే | ||
తల్లిదండ్రులు | టీ.ఆర్. బాలు (తండ్రి)
రేణుకాదేవి బాలు (తల్లి) | ||
జీవిత భాగస్వామి | షర్మిళ రాజా (22 ఏప్రిల్ 2005) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | మద్రాస్ యూనివర్సిటీ, వేల్స్ యూనివర్సిటీ |
నిర్వహించిన పదవులు
మార్చు- మన్నార్గుడి ఎమ్మెల్యే : 2011–ప్రస్తుతం
- ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ల మంత్రి : 2023- ప్రస్తుతం
- DMK IT వింగ్ కార్యదర్శి: 2022–ప్రస్తుతం
- తమిళనాడు శాసనసభ అసెంబ్లీకి ప్రత్యామ్నాయ స్పీకర్ : 2021–2023
- తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు : 2021–2023
- తమిళనాడు శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ : 2021–2023
- DMK NRI వింగ్ కార్యదర్శి : 2021–2022
- తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు : 2012-13; 2019–21; 2021-ప్రస్తుతం (ఎక్స్-అఫీషియోగా)
- తమిళ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు : 2019-2021
- తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడు : 2012-13; 2015–16
- తమిళనాడు ప్రభుత్వ అంచనాల కమిటీ సభ్యుడు : 2011-12; 2014–15; 2021-2023 (అధ్యక్షుడిగా)
- మద్రాసు యూనివర్సిటీ సెనేట్ సభ్యుడు : 2011-13
- కింగ్స్ కాలేజ్ ఆఫ్ ఎంగ్జి-పుదుక్కోట్టై ఛైర్మన్: 2003-16
ఎన్నికల్లో పోటీ
మార్చుఎన్నికల | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓటు % | ద్వితియ విజేత | రన్నరప్ పార్టీ | రన్నరప్ ఓటు % |
---|---|---|---|---|---|---|---|
2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | మన్నార్గుడి | డిఎంకె | గెలిచింది | 45.34% | శివ. రాజమాణికం | ఏఐఏడీఎంకే | 25.89% |
2016 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | మన్నార్గుడి | డిఎంకె | గెలిచింది | 48.71% | S. కామరాజ్ | ఏఐఏడీఎంకే | 43.40% |
2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలు | మన్నార్గుడి | డిఎంకె | గెలిచింది | 48.93% | శివ. రాజమాణికం | ఏఐఏడీఎంకే | 46.54% |
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (11 May 2023). "మరికొద్దిసేపట్లో.. మంత్రిగా రాజా ప్రమాణస్వీకారం". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ The Hindu (9 May 2023). "TN CM Stalin drops Nasar from Cabinet; T.R.B. Rajaa to be sworn-in Minister on May 11" (in Indian English). Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
- ↑ The Hindu (11 May 2023). "Tamil Nadu Cabinet reshuffle | T.R.B. Rajaa sworn in as Minister" (in Indian English). Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.