మద్రాసు విశ్వవిద్యాలయం
తమిళనాడులోని ప్రముఖ విశ్వవిద్యాలయం
మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడింది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.
నినాదం | "Learning Promotes (One's) Natural (Innate) Talent" |
---|---|
రకం | Public |
స్థాపితం | 1857 |
విద్యాసంబంధ సిబ్బంది | 300 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 3000 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 5000 |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
కాంపస్ | Urban |
రంగులు | Cardinal |
అనుబంధాలు | UGC |
మస్కట్ | Lion |
జాలగూడు | www.unom.ac.in |
వైస్ ఛాన్సలర్లు
మార్చుమద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం (27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.[1]
- ఎం.శాంతప్ప -1981 నుండి 1984 వరకు
విభాగాలు
మార్చు- మానవీయ శాస్త్రాల విభాగములు
తెలుగు శాఖ
మార్చుతెలుగు శాఖ విద్యార్ధుల సిద్ధాంత గ్రంథాలు శోధగంగ వెబ్సైటులో అందుబాటులో (2017నుండి) వున్నాయి. [2]
ప్రముఖ పూర్వ విద్యార్ధులు
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ రాధాకృష్ణమూర్తి, చల్లా (అక్టోబరు 1988). ఆర్కాట్ సోదరులు (మొదటి ముద్రణ ed.). హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.
- ↑ "మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.