టూ ఉమెన్ (1960 సినిమా)
టూ ఉమెన్ 1960, డిసెంబర్వ 22న విట్టోరియో డి సికా దర్శకత్వంలో విడుదలైన ఇటాలియన్ చలనచిత్రం. అల్బెర్టో మొరవియా రాసిన టూ ఉమెన్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో సోఫియా లోరెన్, జీన్-పాల్ బెల్మోండో, రఫ్ వాలోన్, ఎలియోనోరా బ్రౌన్, కార్లో నించి, ఆండ్రియా చెచీ నటించారు.
టూ ఉమెన్ | |
---|---|
దర్శకత్వం | విట్టోరియో డి సికా |
రచన | సెసేరే జవట్టిని |
నిర్మాత | కార్లో పోంటి |
తారాగణం | సోఫియా లోరెన్, జీన్-పాల్ బెల్మోండో, రఫ్ వాలోన్, ఎలియోనోరా బ్రౌన్, కార్లో నించి,ఆండ్రియా చెచీ |
ఛాయాగ్రహణం | గాబరు పోగనీ |
కూర్పు | అడ్రియానా నోవెల్లీ |
సంగీతం | అర్మండో ట్రోవ్జోలి |
నిర్మాణ సంస్థలు | కంపాగ్నియా సినిమాటోగ్రఫీ చాంపియన్,కొసినార్, లెస్ ఫిల్మ్స్ మర్సియు, సోసైటే జెనెరల్ డేనిమాటోగ్రాఫీ |
పంపిణీదార్లు | టైటానస్ డిస్ట్రియుజియోన్ (ఇటలీ), ఎంబసీ పిక్చర్స్ (యుఎస్), మెట్రో-గోల్డ్విన్-మేయర్ (ఇంటర్నేషనల్) |
విడుదల తేదీ | 22 డిసెంబరు 1960 |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశాలు | ఇటలీ ఫ్రాన్స్ |
భాషలు | ఇటాలియన్ జర్మన్ |
బాక్సాఫీసు | $3.0 మిలియన్[1] 2,024,049 admissions (ఫ్రాన్స్)[2] |
కథ నేపథ్యం
మార్చుఈ కథ కల్పితమైనదైనా, జూలై 1943లో రోమ్, గ్రామీణ లాజియోలలో జరిగిన "మారోక్కినేట్" వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యుద్ధ వాతావరణపు భయాందోళనల నుండి తన కుమార్తెను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళ కథను చూపించబడింది.[3]
నటవర్గం
మార్చు- సోఫియా లోరెన్
- జీన్-పాల్ బెల్మోండో
- రఫ్ వాలోన్
- ఎలియోనోరా బ్రౌన్
- కార్లో నించి
- ఆండ్రియా చెచీ
- పపెల్ల మాగియో
- బ్రునా సీల్టి
- ఆంటోనెల్లా డెల్లా పోర్టా
- మారియో ఫ్రెరా
- ఫ్రాంకో బాల్డెక్కీ
- లూసియానా కోర్టెల్లీసి
- కర్ట్ లోవెన్స్
- టోనీ కాలియో
- రెమో గలోవట్టి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విట్టోరియో డి సికా
- నిర్మాత: కార్లో పోంటి
- రచన: సెసేరే జవట్టిని
- ఆధారం: అల్బెర్టో మొరవియా రాసిన టూ ఉమెన్ నవల
- సంగీతం: అర్మండో ట్రోవ్జోలి
- ఛాయాగ్రహణం: గాబరు పోగనీ
- కూర్పు: అడ్రియానా నోవెల్లీ
- నిర్మాణ సంస్థ: కంపాగ్నియా సినిమాటోగ్రఫీ చాంపియన్,కొసినార్, లెస్ ఫిల్మ్స్ మర్సియు, సోసైటే జెనెరల్ డేనిమాటోగ్రాఫీ
- పంపిణీదారు: టైటానస్ డిస్ట్రియుజియోన్ (ఇటలీ), ఎంబసీ పిక్చర్స్ (యుఎస్), మెట్రో-గోల్డ్విన్-మేయర్ (ఇంటర్నేషనల్)
అవార్డులు
మార్చుప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు పొందిన ఈ చిత్రం 1962 ఆస్కార్ అవార్డుల్లో సోఫియా లోరెన్ కి ఉత్తమ నటి అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు వచ్చింది. 1961 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సోఫియా లోరెన్ ఉత్తమ నటి పురస్కారం అందుకుకోవడమేకాకుండా[4] ఈ చిత్రంలోని నటనకు మొత్తం 22 అవార్డులు అందుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Tracking the Players". Variety (magazine). January 18, 1993. p. 36.
- ↑ "Box office information for Jean Paul Belmondo films", Box Office Story
- ↑ 1952: Il caso delle “marocchinate” al Parlamento Accessed 13 March 2019
- ↑ "Festival de Cannes: Two Women". festival-cannes.com. Archived from the original on 16 సెప్టెంబరు 2012. Retrieved 13 March 2019.