టైఫేసి (Typhaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం.

టైఫేసి
Typha capensis
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
టైఫేసి
ప్రజాతులు

Typha
Sparganium

The APG II system, (1998, 2003) ప్రకారం ఈ కుటుంబాన్ని ఏకదళబీజాలు తరగతిలో పోయేలిస్ క్రమంలో వర్గీకరించారు, ఈ కుటుంబంలో ఒకే ప్రజాతి టైఫా (Typha) ఉండేది. ఆ తర్వాత స్పార్గానియం (Sparganium) ప్రజాతిని దీనీలో చేర్చారు.

క్రాన్ క్విస్ట్ విధానము (Cronquist system) కూడా దీనిని గుర్తించింది.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టైఫేసి&oldid=4322435" నుండి వెలికితీశారు