టౌన్ బస్
టౌన్ బస్ 1957, మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ఇదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకు డబ్బింగ్.
టౌన్ బస్ (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.సోము |
---|---|
తారాగణం | అంజలీదేవి, ఎన్.ఎన్.కన్నప్ప |
సంగీతం | వై.రంగారావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం |
గీతరచన | బైరాగి |
సంభాషణలు | బైరాగి |
నిర్మాణ సంస్థ | జైరామ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె. సోము
- సంగీతం: వై. రంగారావు
- మాటలు, పాటలు: బైరాగి
- ఛాయాగ్రహణం: వి.కె.గోపాల్
- కూర్పు: టి.విజయరంగం
తారాగణం
మార్చు- అంజలీదేవి,
- ఎన్.ఎన్.కన్నప్ప
- వి.కె.రామస్వామి
- ఎం.ఎన్.రాజ్యం
- ఎ.కరుణానిధి
- పి.డి.సంబంధం
- పి.ఎస్.వెంకటాచలం
- కల్లపర్త్ నటరాజన్
- ఆర్.పక్కీర్ సామి
- టి.కె.రామచంద్రన్
- టి.పి.ముత్తులక్ష్మి
- కె.ఎస్.అంగముత్తు
- తాంబరం లలిత
- బేబి కాంచన
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- అందాల నాగుబాము నిలువెల్ల విసపు చేదేనే మానవుడు పరమ - ఘంటసాల
- చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా జాడ తెలపవే నను విడిపోయిన - పి.సుశీల
- పాడాయె బ్రతుకు బీడాయే ప్రేమా శోకం నిలిచేనా లోకం - పి.సుశీల,ఘంటసాల
- లేత వలపురా సదా నిన్ను పిలుతురా కోర్కెమీర హృదిలోన - రాధా జయలక్ష్మి
- లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు నా జోడి - పిఠాపురం,పి.బి శ్రీనివాస్,పి. సుశీల
- చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా కధలు చెప్పవే బుజ్జిబాబుకు - పి.సుశీల
- బృందావనమా నీ పిచ్చి వేషాల్ మనముందటే -
మూలాలు
మార్చు- ↑ కల్లూరి భాస్కరరావు. "టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)