ట్యాంక్ రామ్ వర్మ

ట్యాంక్ రామ్ వర్మ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొదటిసారి బలోడా బజార్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]

ట్యాంక్ రామ్ వర్మ

క్రీడలు, యువజన సంక్షేమ, రాబడి & విపత్తూ నిర్వహణ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 డిసెంబర్ 2023

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
డిసెంబర్ 2008
నియోజకవర్గం బలోడా బజార్

వ్యక్తిగత వివరాలు

జననం 1962
మధ్యప్రదేశ్, భారతదేశం

(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశంలో ఉంది)

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సోన్ చంద్ వర్మ
జీవిత భాగస్వామి కిరణ్ వర్మ
నివాసం 327 విష్ణు వార్డ్ తులసి, నియోరా, రాయ్‌పూర్ జిల్లా

రాజకీయ జీవితం

మార్చు

టంకరమ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌ రమేష్ బైస్, మంత్రి కేదార్ కశ్యప్ దగ్గర వ్యక్తిగా కార్యదర్శిగా పని చేసి 2023 ఎన్నికల్లో బలోడా బజార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలేష్ నితిన్ త్రివేదిపై 14746 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. ABP News (22 December 2023). "कोई IAS अफसर, तो कोई रहा मंत्रियों का PA, जानें साय कैबिनेट के नए मिनिस्टर्स के बारे में" (in హిందీ). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.