ట్రిపుల్ హెచ్
(జననం జూలై 27, 1969), ట్రిపుల్ హెచ్ అమెరికన్ మల్లయోధుడు నటుడు. ఇతను గొప్ప మల్లయోధులలో ఒకడిగా పేర్కొన్న బడ్డాడు.
త్రిపుల్ హెచ్ | |
---|---|
జననం | 1969 జులై 27 కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
వృత్తి | వ్యాపారవేత్త మల్లయోధుడు నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1992 _2022 |
భార్య / భర్త | స్టీఫెన్ మెక్ మాన్ |
పిల్లలు | 3 |
కుటుంబం | మెక్ మాన్ కుటుంబం |
1992లో మల్లయోధుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఇతను కెనడియన్ సంతతికి చెందిన వాడు.
బాల్యం
మార్చుట్రిపుల్ హెచ్ జూలై 27, 1969న న్యూ హాంప్‌షైర్‌లోని నషువాలో జన్మించాడు [1] అతనికి లిన్ అనే చెల్లెలు ఉంది. [2] అతను ఐదు సంవత్సరాల వయస్సులోనే తొల్లి కుస్తీ మ్యాచ్ ఆడాడు. ఇతను బాల్యంలో బాస్కెట్బాల్ ఆటను ఎక్కువగా ఆడేవాడు.
మల్లయోధుడిగా
మార్చు1990 ప్రారంభంలో, త్రిపుల్ హెచ్ మల్లయోధుడిగా శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు [3] [4] అతని సహవిద్యార్థులలో తోటి భవిష్యత్ రెజ్లర్లు చైనా పెర్రీ సాటర్న్ ఉన్నారు. ఇతను 1992లో మల్లయోధుడిగా తన తొలి మ్యాచ్ నుఆడాడు. ఇతని దాదాపు ఆడిన మ్యాచ్లలో ఎక్కువగా గెలుస్తూనే ఉండేవాడు. ఇతను సంవత్సరానికి 9 10 మ్యాచ్ లాడే వాడు. ఇతను 2022లొ కుస్తీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. తను కుష్టి పోటీలలో పాల్గొనని ప్రకటించాడు.
వ్యాపార వేత్తగా
మార్చు2010లో ఇతను పలు వ్యాపార సంస్థలను అమెరికాలో ధనవంతుల జాబితాలో ఇతను 30వ స్థానంలో ఉన్నాడు. ఇతని ఎక్కువగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇతని కూతురు కాలిఫోర్నియా నగరానికి మేయర్ గా ఎన్నికయింది. ఇతని కుమారుడు 2013లో గుండెపోటుతో మరణించాడు.
నటించిన సినిమాల జాబితా
మార్చుసినిమా | |||
---|---|---|---|
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
2004 | బ్లేడ్: ట్రినిటీ | జార్కో గ్రిమ్‌వుడ్ | |
2006 | బంధువులు అపరిచితులు | మల్లయోధుడు [5] | సినిమా ప్లాప్ అయింది. |
2011 | ది చాపెరోన్ | రేమండ్ "రే రే" బ్రాడ్‌స్టోన్ | |
లోపల బయట | అర్లో "" జేన్ | ||
2014 | స్కూబి డూ! రెసిల్ మేనియా మిస్టరీ | అతనే | వాయిస్ |
పవర్ సిరీస్ | అతనే | ||
2016 | స్కూబి డూ! : కర్స్ ఆఫ్ ది స్పీడ్ డెమోన్ | అతనే | వాయిస్ |
2017 | సర్ఫ్స్ అప్ 2: వేవ్‌మేనియా | వేటగాడు | వాయిస్ |
టెలివిజన్ కార్యక్రమాలు | |||
---|---|---|---|
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు |
1998 | పసిఫిక్ బ్లూ | ట్రిపుల్ హెచ్ | |
డ్రూ కారీ షో | ది డిసిప్లినేరియన్ | ||
2000 | పెద్దలు | కామెరాన్ రస్సెల్ | |
2001 | MADtv | ట్రిపుల్ హెచ్ | |
2005 | బెర్నీ మాక్ షో | ట్రిపుల్ హెచ్ [6] | |
2009 | రోబోట్ చికెన్ | ట్రిపుల్ హెచ్/వేర్‌వోల్ఫ్ | వాయిస్ |
2023 | బిలియన్లు | అతనే |
- ↑ "Famous People From New Hampshire". NH Tour Guide. Archived from the original on 2016-03-03. Retrieved October 3, 2011.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;grips
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Triple H Bio". World Wrestling Entertainment. Archived from the original on November 24, 2009. Retrieved April 14, 2009.
- ↑ "An Interview With WWE Star Triple H Paul Levesque". September 18, 2013.
- ↑ "Paul Levesque". IMDb. Retrieved September 8, 2011.
- ↑ The Futon Critic Staff (TFC) (February 3, 2005). "Triple H Brings His Game to 'The Bernie Mac Show' Friday, March 11, on Fox". The Futon Critic. Retrieved June 4, 2011.