ట్రూ లవర్‌ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె. మణికంఠన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 10న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసి[2], సినిమాను 10న విడుదల చేశారు.[3]

ట్రూ లవర్
దర్శకత్వంప్రభురామ్ వ్యాస్
రచనప్రభురామ్ వ్యాస్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంశ్రేయస్ కృష్ణ
కూర్పుభరత్ విక్రమన్
సంగీతంసీన్ రోల్డన్
నిర్మాణ
సంస్థలు
మాస్ మూవీ మేకర్స్
మారుతీ టీమ్ ప్రొడక్ట్
విడుదల తేదీ
2024 ఫిబ్రవరి 9 (2024-02-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
  • నిర్మాత: ఎస్‍కేఎన్[6], మారుతీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్
  • సంగీతం: సీన్ రోల్డన్
  • సినిమాటోగ్రఫీ: శ్రేయస్ కృష్ణ
  • ఎడిటింగ్: భరత్ విక్రమన్
  • ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కమల్
  • మాటలు & పాటలు : రాకేందు మౌళి వెన్నెలకంటి

మూలాలు మార్చు

  1. 10TV Telugu (29 January 2024). "ట్రూ లవర్ టీజర్ చూశారా? ఆరేళ్ళ లవ్ బ్రో." (in Telugu). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Hindustantimes Telugu (4 February 2024). "ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో 'బేబీ'లా." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  3. V6 Velugu (7 February 2024). "ట్రూ లవర్‌‌‌‌ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. NTV Telugu (29 January 2024). ""ట్రూ లవర్"గా మారిన "గుడ్ నైట్" హీరో.. మరో బేబీ లోడింగ్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  5. Andhrajyothy (7 February 2024). "'ట్రూ లవర్'.. ప్రేమికుల జీవితాలను రిఫ్లెక్ట్ చేస్తుంది". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  6. Eenadu (7 February 2024). "'బేబి'తో అసలు పోల్చలేం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ట్రూ_లవర్&oldid=4120095" నుండి వెలికితీశారు