కె. మణికంఠన్‌ తమిళ సినిమారంగానికి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన 2012లో విల్లా ద్వారా సినీరంగంలోకి రచయితగా అడుగుపెట్టి 'ఇండియా పాకిస్తాన్' సినిమా ద్వారా నటుడిగా మారి జై భీమ్ సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు.

కె. మణికంఠన్‌
జననం (1987-11-29) 1987 నవంబరు 29 (వయసు 36) చెన్నై,తమిళనాడు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా విభాగం ఇతర విషయాలు
నటుడు రచయిత దర్శకుడు పాత్ర పేరు
2013 పిజ్జా 2 \ విల్లా  N  Y  N గుర్తింపులేని పాత్ర
2015 ఇండియా పాకిస్తాన్  Y  N  N మణి
2016 కధలుం కాదందు పోగుం  Y  N  N మురళి
2017 8 తొట్టక్కల్  Y  N  N జై
విక్రమ్ వేద  Y  Y  N సంతానం బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ - ఉత్తమ డైలాగ్ రైటర్[1]
2018 కాలా  Y  N  N లెనిన్
2019 విశ్వాసం  N  Y  N
తంబి  N  Y  N
సిల్లు కరుప్పట్టి  Y  N  N ముఖిలన్
2020 పావ కదైగల్  Y  N  N డ్రైవర్ అతిధి పాత్ర
2021 ఏలే  Y  N  N పార్థి
నెట్రికన్  Y  N  N ఎస్.ఐ. మణి కందన్
జై భీమ్  Y  N  N రాజ కన్ను
2022 నారై ఎఝుధుం సుయాసరిధామ్  Y  Y  Y మణి కందన్ తొలిసారి దర్శకత్వం; 2016లో పూర్తయింది
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్  Y  Y  N [2]
2023 గుడ్ నైట్  Y  N  N మోహన్

మూలాలు

మార్చు
  1. "Best Dialogue Writer - Manikandan for Vikram Vedha | List of winners for BGM 2018". Behindwoods. 2018-06-17. Retrieved 2020-02-02.
  2. 🔴"பழங்குடி மக்கள் படிக்கணும்னு நெனைச்சா கூட படிக்க விட மாட்றாங்க.."- Manikandan Reveals | Jai Bhim (in ఇంగ్లీష్), retrieved 2021-11-10

బయటి లింకులు

మార్చు