ట్రోఫినైటైడ్

రెట్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం

ట్రోఫినెటైడ్, అనేది డేబ్యూ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది రెట్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది కనీసం రెండు సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులలో ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

ట్రోఫినైటైడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2ఎస్)-2-{[(2ఎస్)-1-(2-అమినోఅసిటైల్)-2-మిథైల్పైరోలిడిన్-2-కార్బొనిల్]అమైనో}పెంటనెడియోయిక్ ఆమ్లం
Clinical data
వాణిజ్య పేర్లు డేబ్యూ
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a623019
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes నోటి ద్వారా, ఫీడింగ్ ట్యూబ్ (గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్)
Pharmacokinetic data
Bioavailability 84%
మెటాబాలిజం అప్రధానమైనది
అర్థ జీవిత కాలం ~ 1.5 గంటలు
Excretion మూత్రం
Identifiers
CAS number 853400-76-7
ATC code None
PubChem CID 11318905
DrugBank DB06045
ChemSpider 9493869
UNII Z2ME8F52QL
KEGG D12400
ChEBI CHEBI:229599
ChEMBL CHEMBL197084
Synonyms NNZ-2566
Chemical data
Formula C13H21N3O6 
  • InChI=1S/C13H21N3O6/c1-13(5-2-6-16(13)9(17)7-14)12(22)15-8(11(20)21)3-4-10(18)19/h8H,2-7,14H2,1H3,(H,15,22)(H,18,19)(H,20,21)/t8-,13-/m0/s1
    Key:BUSXWGRAOZQTEY-SDBXPKJASA-N

అతిసారం, వాంతులు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] బరువు తగ్గవచ్చు.[1] ముఖ్యమైన మూత్రపిండ సమస్యలు ఉన్నవారిలో ఉపయోగం సిఫార్సు చేయబడదు.[1] ఇది ఎలా పని చేస్తుందో అస్పష్టంగా ఉంది.[1]

2023లో యునైటెడ్ స్టేట్స్‌లో ట్రోఫినెటైడ్ వైద్య ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] 12 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారికి సంవత్సరానికి 385,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది, అయితే 50 కిలోల కంటే ఎక్కువ ఉన్నవారిలో 2023 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో సంవత్సరానికి 924,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "DailyMed - DAYBUE- trofinetide solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 2 July 2023. Retrieved 12 June 2023.
  2. "FDA Approves First Treatment for Rett syndrome". Formulary Watch (in ఇంగ్లీష్). 13 March 2023. Archived from the original on 22 May 2023. Retrieved 12 June 2023.