డాక్టర్ ఆనంద్

డాక్టర్ ఆనంద్ 1966, అక్టోబర్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2]

‌డాక్టర్ ఆనంద్
(1966 తెలుగు సినిమా)
TeluguFilm Doctor Anand.jpg
దర్శకత్వం వి.మధుసూదన రావు
నిర్మాణం డి.వెంకటపతిరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
కాంచన,
రమణారెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

తారాగణంసవరించు

ఇతర వివరాలుసవరించు

దర్శకత్వం: వి.మధుసూదన రావు
నిర్మాణం: డి.వెంకటపతిరెడ్డి
సంగీతం :కె.వి.మహదేవన్ నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు ఘంటసాల, పి సుశీల బృందం
నీల మోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ నీల మోహన రారా దేవులపల్లి కృష్ణ శాస్త్రి పి సుశీల
నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని ఘంటసాల, పి సుశీల
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించాడు పి సుశీల

వనరులుసవరించు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (16 October 1966). "డాక్టర్ ఆనంద్ చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 12 October 2017.
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19. |access-date= requires |url= (help)