డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం

విజయవాడ సమీపంలో కొండపల్లిలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రంలో బొగ్గును వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఇది ఏపీజెన్కో అధీనంలో ఉన్న తాప విద్యుత్ కేంద్రాలలో ఇది ఒకటి.

డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం
డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం is located in ఆంధ్రప్రదేశ్
డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం
డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం యొక్క స్థితి పటంలో
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు16°22′N 80°19′E / 16.36°N 80.32°E / 16.36; 80.32
స్థితిచేతనం
మొదలయిన తేదీయూనిట్ 1: నవంబర్ 1, 1979
యూనిట్ 2: అక్టోబర్ 10, 1980
యూనిట్ 3: అక్టోబర్ 5, 1980
యూనిట్ 4: ఆగస్టు 23, 1990
యూనిట్ 5: మార్చి 31, 1994
యూనిట్ 6: ఫిబ్రవరి 24, 1995
యూనిట్ 7: ఏప్రిల్ 6, 2009
సంచాలకులుఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ లిమిటెడ్ (ఏపీజెన్కో)
విద్యుదుత్పత్తి కేంద్రం
ప్రధాన ఇంధనంబొగ్గు
ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తి6 X 210 MW
1 X 500 MW
విద్యుదుత్పత్తి
మొదలయిన నాటి సామర్ధ్యము1760.00 MW

విద్యుదుత్పత్తి

మార్చు

డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ గా అందరికీ తెలుసు. ఇది నాలుగు దశలలో రూ.193 కోట్లు, రూ. 511 కోట్ల వ్యయంతో మొదటి రెండు యూనిట్లతో అభివృద్ధి చేయబడింది. మూడవ దశలో రూ.840 కోట్లతో రెండు యూనిట్లను ప్రారంభించారు. 500 మెగావాట్ల ఏడవ యూనిట్ 2009లో మొదలయింది. 94-95, 95-96, 96-97,97-98, 2001-02 సంవత్సరాలలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కు గానూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యుదుత్పత్తి కేంద్రానికి ఎన్నో సంస్థల నుండి బహుమతులు, గుర్తింపులూ అందాయి.[1]

స్థాపించిన నాటి సామర్థ్య వివరాలు

మార్చు
దశ యూనిట్ సంఖ్య సామర్థ్యం (మెగావాట్ లో) మొదలైన తేదీ స్థితి
మొదటి దశ 1 210 01-11-1979 చేతనం
మొదటి దశ 2 210 10-10-1980 చేతనం
రెండో దశ 3 210 05-10-1980 చేతనం
రెండో దశ 4 210 23-08-1990 చేతనం
మూడో దశ 5 210 31-03-1994 చేతనం
మూడో దశ 6 210 24-02-1995 చేతనం
నాలుగో దశ 7 500 06-04-2009 చేతనం

మూలాలు

మార్చు
  1. "ఏపీజెన్కో జాలస్థలిలో ఎన్టీటీపీఎస్ గురించి". Archived from the original on 2012-03-03. Retrieved 2014-02-01.

ఇవి కూడా చూడండి

మార్చు