డా. బి.సి.రాయ్ అవార్డు

డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు డాక్టర్ బి.సి. రాయ్ గారి గౌరవార్డం భారతదేశం యొక్క మెడికల్ కౌన్సిల్ వారు 1976 లోఈ డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు ను ప్రవేశపెట్టారు. ఇది భారత దేశంలో వైద్యరంగంలో ఉన్న వైద్యులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం.[1]

డా. బి.సి.రాయ్ అవార్డు
Awarded forవైద్యులు
Date1973 (1973)
దేశంభారతదేశం
Reward(s)1 లక్ష
వెబ్‌సైట్http://www.mciindia.org/Awards/DrBCRoyAward.aspx Edit this on Wikidata

భారత రాష్ట్రపతి గారిచే ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం జూలై 1న బహుకరించ బడుతుంది. ఈ అవార్డు క్రింద ఒక సిల్వర్ మెడల్ తో పాటు ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తారు.

బిధాన్ చంద్ర రాయ్ (డాక్టర్ బి.సి. రాయ్) జయంతి రోజైన జూలై ఒకటినే వారి వర్ధంతి కూడా కావడం విశేషం.ఈయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది.వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు.

మూలాలుసవరించు

  1. "Dr. B.C. Roy National Award Fund". 2019. Archived from the original on August 28, 2018. Retrieved January 20, 2019.

బాహ్య లంకెలుసవరించు