డిక్కీ డోల్మా (జననం:1974 ఏప్రిల్ 5) అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈమె 1993 మే 10న తన 19 వయేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది[1].[2] ఆమె 1984 లో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి మహిళ అయిన బచేంద్రి పాల్ [3]నేతృత్వంలో ఇండో- నేపాల్ మహిళల యాత్రా జట్టులో ఈమె సభ్యురాలు[3]. ఆమె అనేక క్రీడా పోటీలలో పాల్గొంది. వాటిలో 1989లోజరిగిన ఆల్-ఇండియా ఓపెన్ స్స్కై ఫెస్టివాల్, ఆసియన్ వింటర్ గేమ్స్ ఉన్నాయి.[3] ఆమె మలాలీ ఇనిస్టిట్యూట్ లో స్కై శిక్షణ పొందింది[3]. ఆనె హిమాచల ప్రదేశ్ లోని మనాలీకి దగ్గరలోని పాల్చన్ గ్రామానికి చెందినది[4].

డిక్కీ డోల్మా
డిక్కీ డోల్మా
జననం
డిక్కీ డోల్మా
జాతీయతభాతతీయులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అత్యున్నత ఎపరెస్ట్ ని అధిరోహించిన మహిళ

ఇదివరకు ఉన్న పర్వతారోహకుల రికార్డుల ప్రకారం డోల్మా అతి పిన్నవయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.[5]

మూలాలు

మార్చు
  1. New Seasons Course Book 6, 2/E By Manuja Sarita, Page 85
  2. "Everest 2005: Chris Harris, 14". Archived from the original on 2016-02-05. Retrieved 2016-01-03.
  3. 3.0 3.1 3.2 3.3 EverestHistory.com: Dicky Dolma
  4. Punjab History Conference, Thirty-seventh Session, March 18-20, 2005(Google Books)
  5. "Adventure Stats". Archived from the original on 2021-04-30. Retrieved 2020-01-14.


ఇతర లింకులు

మార్చు