ఎవరెస్టు పర్వతం
నేపాల్, చైనా ప్రాంతంలో గల పర్వతం, భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం, ఎత్తు 8,848 మీటర్లు(29,029 అడుగులు)
(ఎవరెస్టు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష: ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష: सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు.[1] ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.
చిత్రాలు
మార్చు-
రాన్గ్బక్ బౌద్ధ విహారం నుండి ఎవరెస్టు పర్వత దృశ్యం
-
కాలా పత్థర్ నుండి ఎవరెస్టు పర్వత దృశ్యం
-
కాలా పత్థర్ నుండి సాగర మాతా (ఎవరెస్టు పర్వతం).
-
ఎవరెస్టు పర్వతంపై సూర్యాస్తమయం
అధిరోహకులు
మార్చు- లక్పా షెర్పా: 7 సార్లు ఎక్కిన మొట్టమొదటి మహిళ లక్పా.[2][3]
ఇవీ చూడండి
మార్చు- భూమిపై ఎత్తైన పర్వతాల జాబితా
- హిమాలయాలు
- కే2 - సముద్ర మట్టానికి 8,611 మీటర్లు (28,251 అడుగులు) ఎత్తులో, భూమిపై రెండవ ఎత్తైన పర్వతం,
మూలాలు
మార్చు- ↑ "Ethics of Everest". The Age Education. Archived from the original on 2008-01-19. Retrieved 2008-01-23.
- ↑ "7-Eleven worker becomes first woman to climb Mount Everest seven times". Rawstory.com. 2016. Retrieved 2016-05-20.
- ↑ Schaffer, Grayson (2016-05-10). "The Most Successful Female Everest Climber of All Time Is a Housekeeper in Hartford, Connecticut". Outside Online. Retrieved 2016-05-11.
బయటి లింకులు
మార్చు- Summits and deaths per year
- American Alpine Journal 2005, p. 393.
- National Geographic site on Mt. Everest
- NOVA site on Mt. Everest
- Royal Geographical Society site on Mt. Everest Archived 2009-04-23 at the Wayback Machine
- Mount Everest panorama, Mount Everest interactive panorama (Quicktime format), Virtual panoramas *North Archived 2023-05-31 at the Wayback Machine *South Archived 2022-01-02 at the Wayback Machine
- Interactive climb of Everest from Discovery Channel
- Mount Everest on Summitpost
- The Rest of Everest video podcast
- Full list of all 3,679 ascents of Everest up to and including 2007 (in Excel format)
- The Everest Trek guidebook
- Mallory and Irvine: The Final Chapter -- controversy
- Mount Everest The British Story
- The Mount Everest Basecamp is at coordinates 28°00′25″N 86°51′29″E / 28.007°N 86.858°E