డి.కె బోస్ (తెలుగు సినిమా)

2013 లో యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మించిన తెలుగు చిత్రం

డి.కె బోస్‌, 2013 లో యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మించిన తెలుగు చిత్రం. సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరో, హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏఎన్ బోస్ దర్శకత్వం వహించాడు. 2013 సెప్టెంబరులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ పలు కారణాలతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది.[2] [dated info]ఈ సినిమాలోని ‘పడిపోయా’ అనే పాటను, ట్రైలర్ ను 2021 మే 7 న విడుదల చేశారు. [3] [4]

డి.కె బోస్‌ [1]
దర్శకత్వంఏఎన్ బోస్
రచనఏఎన్ బోస్
నిర్మాతఆనంద్ రంగ, శేషు రెడ్డి
తారాగణంసందీప్ కిషన్
నిషా అగర్వాల్
సంగీతంఅచ్చు
దేశంభారత్
భాషతెలుగు

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (3 December 2013). "Sundeep happy at last" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  2. The Hindu (7 May 2020). "Telugu film 'D K Bose' starring Sundeep Kishan eyeing an OTT release" (in Indian English). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  3. The Times of India (7 May 2021). "Sundeep Kishan releases Padipoya from DK Bose on his birthday - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  4. The Times of India (7 May 2021). "Gripping sneak peek of Sundeep Kishan's much-delayed film DK Bose released - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.