ప్రధాన మెనూను తెరువు

నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది.

నిషా అగర్వాల్
Nisha Aggarwal.jpg
జననంనిషా అగర్వాల్
(1989-04-27) 1989 ఏప్రిల్ 27 (వయస్సు: 30  సంవత్సరాలు)
ముంబై, భారత దేశము
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2010 నుండి ఇప్పటివరకు

Filmographyసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివారాలు
2010 ఏమైంది ఈవేళ అవంతిక తెలుగు తొలి పరిచయం
2011 సోలో వైష్ణవి తెలుగు
2012 ఇష్టం సంధ్యా తమిళం ఏమైంది ఈవేళ యొక్క పునఃనిర్మాణం; తొలి తమిళ చిత్రం
2013 సుకుమారుడు శంకరి తెలుగు
2013 సరదాగా అమ్మాయితో గీతా తెలుగు
2014 భయ్యా భయ్యా ఏంజల్ మళయాళం తొలి మళయాళం చిత్రం
2014 కజిన్స్ మల్లిక మళయాళం

విడుదలకాని చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
డికే బొస్ తెలుగు సుదీప్ కిషన్ సరసన

బయటి లంకెలుసవరించు