డి.వెంకట్రామయ్య

డి.వెంకట్రామయ్య (దివి వెంకట్రామయ్య) ఆకాశవాణి కళాకారుడు. ఇతడు రేడియో నాటక రచయితగా, ప్రయోక్తగా, నటుడిగా, కార్యక్రమ నిర్వాహకుడిగా వ్యాఖ్యాతగా పేరు గడించాడు. ఇతడు కథా రచయితగా కూడా తెలుగు పాఠకులకు సుపరిచితుడు[1].

డి.వెంకట్రామయ్య.
జననందివి వెంకట్రామయ్య
ఆగష్టు 20, 1941
దొండపాడు, కృష్ణా జిల్లా
మరణంజనవరి 13, 2020
హైదరాబాదు
ఇతర పేర్లురాంబాబు
ప్రసిద్ధిఆకాశవాణి ప్రయోక్త
తెలుగు కథా రచయిత

రచనలు

మార్చు
  • డి.వెంకట్రామయ్య కథలు
  • ఆకాశవాణిలో నా అనుభవాలు
  • నూరేళ్ళ తెలుగు నవల 1878-1977 (సంపాదకత్వం)

మూలాలు

మార్చు
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-02-02.