2020
2020 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరం.
సంఘటనలు
మార్చుజనవరి 2020
మార్చుఫిబ్రవరి 2020
మార్చుమార్చి 2020
మార్చుఏప్రిల్ 2020
మార్చుమే 2020
మార్చుజూన్ 2020
మార్చుజూలై 2020
మార్చుఆగస్టు 2020
మార్చుసెప్టెంబర్ 2020
మార్చుఅక్టోబర్ 2020
మార్చునవంబర్ 2020
మార్చుడిసెంబర్ 2020
మార్చుమరణాలు
మార్చు- జనవరి 10: గోపీనాథ్ గజపతి బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు.
- జనవరి 13: డి.వెంకట్రామయ్య తెలుగు కథారచయిత, ఆకాశవాణి ప్రయోక్త
- జనవరి 20: బి హనుమారెడ్డి తెలుగు రచయిత, న్యాయవాది, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్ష్యుడు.
- ఫిబ్రవరి 2: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)
- ఫిబ్రవరి 2: కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944)
- ఫిబ్రవరి 16: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (జ.1945)
- ఫిబ్రవరి 18: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.
- ఏప్రిల్ 9: కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952)
- ఏప్రిల్ 23: ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945)
- ఏప్రిల్ 29: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1967)
- ఏప్రిల్ 30: రిషి కపూర్, హిందీ సినిమా నటుడు. (జ.1952)
- జూన్ 7: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980)
- జూలై 26: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.
- జూలై 23: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940)
- ఆగస్టు 1: పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961)
- ఆగష్టు 4: వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (జ. 1943)
- ఆగష్టు 4: సున్నం రాజయ్య, సిపిఎం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను, తెలంగాణ శాసనసభ లోనూ సభ్యుడు. (జ. 1960)
- ఆగస్టు 4: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) మాజీ డైరెక్టర్ (జ.1925)
- ఆగస్టు 6: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ.1961)
- ఆగస్టు 8: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942)
- ఆగస్టు 16: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940)
- ఆగస్టు 18: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1947)
- సెప్టెంబరు 1: మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
- సెప్టెంబరు 8: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946)
- సెప్టెంబరు 23: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినీ నటుడు.
- సెప్టెంబరు 25: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (జ.1946)
- సెప్టెంబరు 29: కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924)
- అక్టోబరు 13: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947)
- అక్టోబరు 14: శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1956)
- అక్టోబరు 22: నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.(జ.1934)
- నవంబరు 10: జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.
- నవంబరు 11: ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.
- నవంబరు 12: ఏడిద గోపాలరావు, ఆకాశవాణి ప్రయోక్త.
- నవంబరు 21: దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949)
- నవంబరు 21: వజ్జా వెంకయ్య: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు (జ. 1926)
- డిసెంబరు 1: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1956)
- డిసెంబరు 5: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938)
- డిసెంబరు 23: బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939)
- డిసెంబరు 31: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు. (జ. 1968)