డేవిడ్ పాండియన్ (18 మే 1932 - 26 ఫిబ్రవరి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

డి. పాండియన్
தா. பாண்டியன்
డి. పాండియన్


సీపీఐ తమిళనాడు రాష్ట్ర కమిటీ కార్యదర్శి
పదవీ కాలం
15 ఏప్రిల్ 2005 – 30 ఫిబ్రవరి 2015
ముందు ఆర్. నల్లకన్ను
తరువాత ఆర్. ముత్తరసన్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-05-18)1932 మే 18
కీలవెల్లైమలైపట్టి, ఉసిలంపట్టి, మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2021 ఫిబ్రవరి 26(2021-02-26) (వయసు 88)
చెన్నై , తమిళనాడు , భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి
లిల్ జాయిస్
(m. 1956; died 2010)

పాండియన్ 26 ఫిబ్రవరి 2021న సుదీర్ఘ అనారోగ్యంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో సెప్సిస్‌తో మరణించాడు. ఆయన భార్య జాయిస్ పాండియన్ 2010లో మరణించగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. Frontline (26 February 2021). "Veteran communist leader D. Pandian passes away after a prolonged illness" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
  2. The Indian Express (26 February 2021). "Veteran CPI leader D Pandian no more; TN leaders condole death" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
  3. The News Minute (26 February 2021). "Veteran CPI leader D Pandian dies in Chennai at 88" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.