డుంబ్రిగుడ మండలం
ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం
(డుంబ్రిగుడ నుండి దారిమార్పు చెందింది)
దుంబిరిగూడ / డుంబ్రిగుడ మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 87 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]మండలం కోడ్:04843 [4]OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°17′17″N 82°47′31″E / 18.288°N 82.792°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
మండల కేంద్రం | డుంబ్రిగుడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 320 కి.మీ2 (120 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 49,029 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1060 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం - 49,029 - పురుషులు 23,801 - స్త్రీలు 25,228.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అంజోడ
- అంత్రిగుడ
- అరకు
- అరమ
- ఉజ్జంగి
- ఉయ్యాలపుట్టు
- ఒంబి
- కంద్రం
- కమలబంద
- కరకవలస
- కించుమండ
- కింజేరు
- కితలంగి
- కిరిడివలస
- కుట్టి
- కురిడి
- కుసుమవలస
- కూజబంగి
- కూడ
- కొర్రా
- కొర్రాయ్
- కొల్లాపుట్టు
- కోట్రగండి
- కోరంజిగుడ
- కోసంగి
- గడబగొలుగు
- గంధ
- గసబ
- గాతరజిల్లెడ
- గుంటగన్నెల
- గుంటసీమ
- గొండివలస
- గొందిగుడ
- గొప్పిలివలస
- గోడాసుర్తు
- గోరాపూర్
- చంపాపుట్టు
- చమడపాడు
- చినకాగువలస
- చెలిమారివలస
- జాంగుడ
- జుర్రిపాడు
- తూటంగి
- తోటవలస
- దాతురు
- దుంబ్రిగుడ
- దేముడువలస
- దొండలవలస
- నందిగుడ
- నిమ్మగడ్డ
- పంటలచింత
- పనసవలస
- పరిడి
- పరిసీల
- పాడి
- పెదపాడు
- పోతంగి
- బడియాపాడు
- బిట్రగొండ
- బిల్లాపుట్టు
- బైరాగుడ
- బొడ్డపుట్టు
- బొర్రాపాలెం
- బోడిమెల
- మలింగువలస
- మల్లివలస
- మామిడివలస
- ముసిరి
- మొర్రిగుడ
- రంగినిగుడ
- రంగినివలస
- రంగిలిసింగి
- లక్క
- లవిటిపుట్టు
- లైగండ
- లోగిలి
- వంటర్ల
- వడియవలస @ వడ్డెవలస
- వయ్యా
- వాసబండ
- సంగర
- సంగంవలస
- సగిరివలస
- సరాయి
- సీలంగొండి
- సొర్నాయక్ గూడ
- సొవ్వ
గమనిక:నిర్జన గ్రామాలు లేవు
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Villages & Towns in Dumbriguda Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-21.
- ↑ "Dumbriguda Mandal Villages, Visakhapatnam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-07-21.