డెంకాడ మండలం

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
(డెంకాడ మండలము నుండి దారిమార్పు చెందింది)


డెంకాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] మండలం కోడ్: 4839. ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]నిర్జన గ్రామాలు లేవు. OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°04′34″N 83°28′30″E / 18.076°N 83.475°E / 18.076; 83.475
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రండెంకాడ
Area
 • మొత్తం111 km2 (43 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం54,382
 • Density490/km2 (1,300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి999

మండల విశేషాలు మార్చు

బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసాడు.. డెంకాడ మండలం మోపాడ ఇతని స్వంత గ్రామం.[3].ఈ మండల పరిషత్ అధ్య్తక్షులుగా - కంది చంద్రశేఖర రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి - పి.చంద్రమ్మ.

మండలం లోని పట్టణాలు మార్చు

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 54,382 - పురుషులు 27,211 - స్త్రీలు 27,171

మండలంలోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
  3. 3.0 3.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2019-01-23.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-04.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-04.

వెలుపలి లంకెలు మార్చు