డెనోసుమాబ్

క్యాన్సర్ కారణంగా అధిక కాల్షియం చికిత్సకు ఉపయోగించే ఔషధం

డెనోసుమాబ్, అనేది ప్రోలియా, ఎక్స్‌గేవా బ్రాండ్ పేర్లతో విక్రయించబడింది. బోలు ఎముకల వ్యాధి, ఎముక క్యాన్సర్, క్యాన్సర్ కారణంగా అధిక కాల్షియం చికిత్సకు ఉపయోగిస్తారు.[1] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1] ఇది కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డితో ఉపయోగించబడుతుంది.[2]

డెనోసుమాబ్ ?
డెనోసుమాబ్ ఇంజెక్షన్
Monoclonal antibody
Type ?
Source Human
Target ర్యాంక్ లిగాండ్
Clinical data
వాణిజ్య పేర్లు ప్రోలియా, ఎక్స్‌గేవా, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a610023
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US) Rx-only (EU)
Routes సబ్కటానియస్
Pharmacokinetic data
Bioavailability N/A
మెటాబాలిజం Proteolysis
Identifiers
CAS number 615258-40-7 ☒N
ATC code M05BX04
DrugBank DB06643
ChemSpider none ☒N
UNII 4EQZ6YO2HI checkY
KEGG D03684 checkY
ChEMBL CHEMBL1237023 ☒N
Synonyms AMG-162
Chemical data
Formula C6404H9912N1724O2004S50 
 ☒N (what is this?)  (verify)

కీళ్ళ, కండరాల నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో సెల్యులైటిస్, తక్కువ కాల్షియం, అలెర్జీ ప్రతిచర్యలు, దవడ ఆస్టియోనెక్రోసిస్ ఉండవచ్చు.[3] ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది ఆర్ఎఎన్కెఎల్ కి జోడించబడి నిరోధిస్తుంది, ఇది ఎముకలను విచ్ఛిన్నం చేసే ఆస్టియోక్లాస్ట్‌లను తగ్గిస్తుంది.[3]

డెనోసుమాబ్ 2010లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 60 మి.గ్రా.ల ధర 2021 నాటికి NHSకి దాదాపు £180[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 1,250 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Denosumab Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2021. Retrieved 23 December 2021.
  2. 2.0 2.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 776. ISBN 978-0857114105.
  3. 3.0 3.1 3.2 3.3 "Prolia". Archived from the original on 16 September 2021. Retrieved 23 December 2021.
  4. "Prolia Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 8 October 2021. Retrieved 23 December 2021.