డెబోలినా దత్తా
బెంగాలీ టెలివిజన్, సినిమా నటి.
డెబోలినా దత్తా, బెంగాలీ టెలివిజన్, సినిమా నటి. బాలనటిగా మనుష్ అమానుష్ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] 2014లో తాన్ సినిమాలో వేశ్య పాత్రలో నటించి, జాతీయ అవార్డును కూడా అందుకుంది.
డెబోలినా దత్తా | |
---|---|
జననం | 1977 |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | తథాగత ముఖర్జీ (వి. 2014)[1] |
జననం
మార్చుడెబోలినా దత్తా 1977లో పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
మార్చు2014లో నటుడు తథాగత ముఖర్జీతో వివాహం డెబోలినా జరిగింది.[2]
సినిమాలు (కొన్ని)
మార్చు- మనుష్ అమానుష్
- రాజ గజ నో ప్రాబ్లమ్ (2011)
- ఏక్లా ఆకాష్ (2013)
- తాన్ (2014)
- చోటుష్‌కోన్ (2014)
- అనుబ్రతో భలో అచో (2015)
- ఎబర్ షాబోర్ (2015)
- ఫోర్స్ (అతిథి పాత్ర)
- శేష్ అంకా (2015)
- బస్తావ్ (2016)
- షూపోకా, షార్ట్ ఫిల్మ్ (2016)
- సిన్ సిస్టర్ (2020)
- యునికార్న్ (2019)
- భోత్భోతి (2020)
- రాజనందిని (2021)
టెలివిజన్
మార్చు- కి ఆశయ్ బంధి ఖేలాఘోర్
- ఏక్ నం. మెస్ బారీ
- శనై
- జన్మభూమి
- ఏక్ ఆకాశేర్ నిచే
- రాజా అండ్ గోజా, బిందాస్ మోజా
- సోఖి
- దుర్గ
- ఎఖానే ఆకాష్ నీల్
- నిల్ సిమానా
- కోబ్ జే కోథాయ్
- ప్రోటిబింబో
- సత్కాహోన్
- షావోలా
- మహాభారత్ (2013 టివి సిరీస్) బెంగాలీ డబ్బింగ్ వెర్షన్ ద్రౌపది [డబ్బింగ్ ఆర్టిస్ట్]
- థిక్ జెనో లవ్ స్టోరీ
- అందర్మహల్
- ఇచ్చె నోడీ
- కుండో ఫూలేర్ మాలా
- కుసుమ్ డోలా
- మిరకెల్
- టిన్ శక్తి అధర్ త్రిశూల్
రియాలిటీ షోలు
మార్చుసంవత్సరం | షో పేరు | పాత్ర | ఛానల్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | బిగ్ బాస్ బంగ్లా 2 | పోటీదారు | కలర్స్ బంగ్లా |
ప్రకటనలు
మార్చుఅమృతాంజన్, మిను చీరలు, కియో కార్పిన్ హెయిర్ ఆయిల్, అంజలి జ్యువెలర్స్, రంగాజోబా సిందూర్ వంటి వస్తువుల యాడ్స్ లో నటించింది.
మూలాలు
మార్చు- ↑ "Debleena Dutta gets married". The Times of India. Bennett, Coleman & Co. Ltd. TNN. 23 October 2014. Retrieved 2022-03-15.
- ↑ 2.0 2.1 "The Telegraph - Calcutta : Bengal". www.telegraphindia.com. Archived from the original on 2 November 2012. Retrieved 2022-03-15.