డేంజర్ లవ్ స్టోరీ

డేంజర్ లవ్ స్టోరీ 2019లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర దర్శకత్వం వహించాడు.[1] ఖయ్యూం, మధులగ్నదాస్, గౌరవ్, అథియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆడియోను జులై 17,[2] 2018న విడుదల చేసి, సినిమాను 26 ఏప్రిల్ 2019న విడుదల చేశారు.[3]

డేంజర్ లవ్ స్టోరీ
దర్శకత్వంశేఖర్ చంద్ర
నిర్మాతఅవధూత గోపాలరావు
తారాగణంఖయ్యూం, మధులగ్నదాస్, గౌరవ్, అథియా
ఛాయాగ్రహణంతిరుపతి, ప్రసాద్
కూర్పుఎన్. శ్రీను బాబు
సంగీతంభానుప్రసాద్
నిర్మాణ
సంస్థ
లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్
విడుదల తేదీ
2019 ఏప్రిల్ 26 (2019-04-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • ఖయ్యూం [4]
  • మధులగ్నదాస్
  • గౌరవ్
  • అథియా
  • కవిత
  • జబర్దస్త్ అప్పారావు
  • చిట్టిబాబు జబర్దస్త్
  • మేఘన
  • చాందిని శ్వేతా
  • శివసత్యనారాయణ
  • స్వప్న
  • అవదూత గోపాల్
  • పవిత్ర

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లక్ష్మీకనకవర్షిణి క్రియేషన్స్
  • నిర్మాత: అవధూత గోపాల్‌రావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్ చంద్ర
  • సంగీతం: భానుప్రసాద్
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, సుశీలచంద్ర
  • సినిమాటోగ్రఫీ: తిరుపతి, ప్రసాద్

మూలాలు మార్చు

  1. Sakshi (22 April 2019). "ఈ ప్రేమకథ ప్రమాదం". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
  2. Mana Telangana (16 July 2018). "'డేంజర్ లవ్‌స్టోరీ' గీతాల ఆవిష్కరణ". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
  3. The Times of India (26 April 2019). "Danger Love Story Movie". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
  4. TeSamayam Telugu (21 April 2019). "అలీ సోదరుడి 'డేంజర్ లవ్ స్టోరీ'లో ఊహించని మలుపులు". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.