డేవిడ్ విల్సన్
న్యూజిలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు
డేవిడ్ స్టువర్ట్ విల్సన్ (1914, అక్టోబరు 13 – 1989, ఏప్రిల్ 6) న్యూజిలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను 1935 నుండి 1949 వరకు వెల్లింగ్టన్ తరపున 25 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ స్టువర్ట్ విల్సన్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్లింగ్టన్, న్యూజిలాండ్ | 1914 అక్టోబరు 13||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1989 ఏప్రిల్ 6 వెల్లింగ్టన్, న్యూజిలాండ్ | (వయసు 74)||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1935-36 to 1948-49 | Wellington | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 11 November 2022 |
విల్సన్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో న్యూజిలాండ్ సైన్యంలో పనిచేశాడు. ఇతను 1942 డిసెంబరులో లెఫ్టినెంట్ స్థాయికి పదోన్నతి పొందాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "David Wilson". ESPN Cricinfo. Retrieved 27 October 2020.
- ↑ "David Stuart Wilson". Online Cenotaph. Retrieved 11 November 2022.