డ్రైవర్ జమున

డ్రైవర్ జమున 2022లో తెలుగులో విడుదలైన సినిమా. 18 రీల్స్ బ్యాన‌ర్‌పై ఎస్పీ చౌద‌రి నిర్మించిన ఈ సినిమాకు పా కిన్ స్లిన్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేశ్, ఆడుకలం నరేన్, శ్రీ రంజని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను 2022 మే 5న[1], ట్రైలర్‌ను జులై 6న విడుదల చేసి[2], సినిమా నవంబర్ 10న విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదాపడి[3], డిసెంబర్ 30న విడుదలైంది.[4]

డ్రైవర్ జమున
DriverJamuna.jpg
దర్శకత్వంపా కిన్ స్లిన్
రచనపా కిన్ స్లిన్
నిర్మాతఎస్పీ చౌద‌రి
తారాగణంఐశ్వర్య రాజేశ్
ఆడుకలం నరేన్
శ్రీ రంజని
అభిషేక్
ఛాయాగ్రహణంగోకుల్ బెనోయ్
కూర్పుఆర్ రామర్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
18 రీల్స్
విడుదల తేదీ
30 డిసెంబర్ 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: 18 రీల్స్
 • నిర్మాత: ఎస్పీ చౌద‌రి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పా కిన్ స్లిన్
 • సంగీతం: జిబ్రాన్
 • సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
 • ఎడిటర్: ఆర్ రామర్
 • ఆర్ట్: డాన్ బాలా

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (5 May 2022). "ఐశ్వ‌ర్యా రాజేశ్‌ 'డ్రైవ‌ర్ జ‌మున' ఇంటెన్స్ లుక్ అవుట్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. Eenadu (7 July 2022). "'డ్రైవర్‌ జమున'గా ఐశ్వర్య రాజేశ్‌.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 3. Prajasakti (10 November 2022). "'డ్రైవర్‌ జమున' వాయిదా" (in ఇంగ్లీష్). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 4. Eenadu (26 December 2022). "ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
 5. TV9 Telugu (11 January 2021). "'డ్రైవర్ జమున'గా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.