నారాయణన్ ( ఆడుకలం నరేన్ అని పిలుస్తారు) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 1997లో తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాష సినిమాల్లో నటించాడు.[2]

ఆడుకలం నరేన్
జననం
నారాయణన్

(1970-10-17) 1970 అక్టోబరు 17 (వయసు 53)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1997 రామన్ అబ్దుల్లా తమిళం
1998 తాయిన్ మణికోడి రాజకీయ నాయకుడు
1999 సూర్య పార్వై కన్నన్
2003 జూలీ గణపతి జూలీ భర్త
ఇంద్రు రాంప్రసాద్‌కి తోడు
2008 అరై ఎన్ 305-ఇల్ కడవుల్ కాఫీ డే యజమాని
సత్యం
అంజతే
2009 వన్నత్తుపూచి
2011 యుద్ధం సెయి చంద్రమౌళి
నంజుపురం వేలు తండ్రి
ఒస్తే అలెగ్జాండర్
ఆడుకలం రత్నసామి
2012 నాన్బన్ రామకృష్ణన్
మనం కోఠి పరవై
సాగునీ బూపతికి సహాయకుడు తెలుగులో  శకుని
పిజ్జా షణ్ముగం తెలుగులో  పిజ్జా
సుందరపాండియన్ కందమానూరు రఘుపతి తేవర్
కోజి కూవుతు
మూగమూడి ఆనంద్ తండ్రి తెలుగులో  మాస్క్
2013 ఉదయమ్ NH4 ప్రభు అల్లుడు
సుండాట్టం భాగ్య అన్నాచ్చి
మూండ్రు పెర్ మూండ్రు కడల్
మసాని దేవన్న గౌండర్
యమునా
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా కందసామి (కుటిల్ స్టార్)
దేశింగు రాజా ఇధయకాని తండ్రి
డి కంపెనీ నృపన్ చక్రవర్తి మలయాళం
అర్రంబం శ్రీరామ్ రాఘవన్ తమిళం
నయ్యండి పూంగావనం
2014 ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ నరసింహన్
వీరన్ ముత్తురక్కు
పప్పాలి
ఇదు కతిర్వేలన్ కాదల్
ఎప్పోదుం వేండ్రాన్
జిగర్తాండ చిత్ర నిర్మాత సుందర్
శరభం చంద్రశేఖర్
మేఘా జోసెఫ్ ఫెర్నాండో
ఆడమ జైచోమడ సినిమా నిర్మాత
పోరియాలన్ నిర్మాణ సంస్థ బాస్
విలాసం పాండియన్
తిరుడాన్ పోలీస్ కమీషనర్
కాదు ఫారెస్ట్ ఆఫీసర్
వెల్లైకార దురై పోలీసు
2015 ఎనక్కుల్ ఒరువన్ దురై
కళ్లప్పడం తంగపాండి
రాజతంధిరం ధర్మరాజు
అగతినై కార్తీక తండ్రి
యాగవరాయినుం నా కాక్క కృష్ణన్, సతీష్ తండ్రి
ఇనిమే ఇప్పడితాన్ ఏకాంబరం, శీను తండ్రి
గురు శుక్రుడు
వాలు దేవరాజ్, శక్తి తండ్రి
పప్పరపాం
కాదల్ అగతీ
జిప్పా జిమిక్కి
పులి పావజమల్లి తండ్రి తెలుగులో  పులి
ఓం శాంతి ఓం లింగేశన్
ఈట్టి రైలు పెట్టె
వెల్లయ్యా ఇరుకిరావన్ పోయి సొల్ల మాటన్ పెరియవర్
2016 అళగు కుట్టి చెల్లం జయన్ తండ్రి
గేతు DSP
అరణ్మనై 2 మహాలింగం తెలుగులో  కళావతి
కనితన్ రామలింగం
మలుపు కృష్ణన్ తెలుగు
నయ్యపుడై కార్తికేయ తమిళం
తోజ పోలీస్ ఇన్‌స్పెక్టర్
ఉయిరే ఉయిరే
గుహన్
కథ సొల్ల పోరం
వేళైను వందుట్ట వెల్లైకారన్ మరుదముత్తు
ఉచ్చతుల శివ ఆల్బర్ట్
రెమో కావ్య తండ్రి
2017 బైరవ మలర్విజి తండ్రి (పోలీస్ ఇన్‌స్పెక్టర్)
బోగన్ విక్రమ్ తండ్రి
యీధవన్ కర్ణుడు
కైక్రాన్ మెయిక్కిరన్
సత్రియన్ విజయన్
తంగరథం
అడగపట్టత్తు మగజనంగళయ్
నెరుప్పు డా కమీషనర్
తుప్పరివాళన్ ఏసీపీ పాల్ తెలుగులో  డిటెక్టివ్
వీరయ్యన్ వీరయ్యన్
2018 అజ్ఞాతవాసి ఎమ్మెల్యే తెలుగు
టచ్ చేసి చూడు CI
వీర బాక్సర్ రాజేంద్రన్ తమిళం
ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ \ తెలుగులో రేయికి వేయిక‌ళ్ళు నరేన్ వైద్యనాథన్
సెమ్మ బోత ఆగతే కేరళ పోలీసులు
రోజా మాళిగై
గజినీకాంత్ రామనాథన్
కట్టు పాయ సర్ ఇంత కాళీ
యూ టర్న్ చంద్రశేఖర్ తెలుగులో  యూ టర్న్
మేధావి రామమూర్తి
తుప్పక్కి మునై మోహన్
సిలుక్కువారుపట్టి సింగం పోలీస్ కమిషనర్ పన్నీర్ సెల్వం
మారి 2 పోలీస్ కమీషనర్
2019 పెట్టా జ్ఞానమ్ తెలుగులో  పేట
గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్ డిప్యూటీ కమిషనర్ రామచంద్రన్
నత్పున ఎన్నను తేరియుమా
100 పోలీస్ కమీషనర్
కోమలి రవి తండ్రి తెలుగులో  కోమాలి
నమ్మ వీట్టు పిళ్లై అయ్యనార్ మామ
అరువం జ్యోతి తండ్రి తెలుగులో  వదలడు
అసురన్ వడ్డాకూర నరసింహన్
2020 సైకో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలుగులో  సైకో
మాయానాది కౌసల్య తండ్రి
బిస్కోత్ ధర్మరాజన్
తిరువాలర్ పంచాంగం ఇన్‌స్పెక్టర్ నరెంధిరన్
2021 పులిక్కుతి పాండి ఇన్‌స్పెక్టర్ రామనాథన్
కలథిల్ సంతిప్పోమ్ సోఫియా తండ్రి
నారప్ప పాండుస్వామి తెలుగు
టక్ జగదీష్ సోమరాజు
ఉడన్పిరప్పే పెరుతులసి తమిళం తెలుగులో  రక్తసంబంధం
అనుభవించు రాజా తెలుగు
యాంటీ ఇండియన్ డిప్యూటీ కమిషనర్ తమిళం
ఇక్ కనగవేల్ రాజన్
తల్లి పొగతేయ్ పల్లవి తండ్రి
ప్లాన్ పన్ని పన్ననుం అయ్యవ్వు
తన్నే వండి
2022 మహాన్ మోహన్ దాస్
కూర్మన్
మారన్ మతిమారన్ మేనమామ
అయ్యంగారన్ పెరుమాల్సామి, మతిమారన్ తండ్రి
కాంప్లెక్స్
డ్రైవర్ జమున పూర్తయింది
కారీ పూర్తయింది

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్
2000 బాలు మహేంద్రవిన్ కథై నేరమ్ తమిళం సన్ టీవీ
కృష్ణదాసి
2002 రుద్ర వీణై
2004 శివమయం
మై డియర్ బూతం
2005 ఆసై విజయ్ టీవీ
నిమ్మతి సన్ టీవీ
2006 కన కానుమ్ కాలాంగళ్ చిదంబరం, కరస్పాండెంట్ విజయ్ టీవీ
2008 కాదలిక్క నేరమిల్లై చంద్రు
2013 దైవం సన్ టీవీ
2014 అక్కా జయ టీవీ
2020 ముగిలన్ ముదలియార్ జీ5
2021 పుదు పుదు అర్థాంగళ్ రామనాథన్: రాఘవన్ స్నేహితుడు జీ తమిళం
ఎంగ వీటు మీనాక్షి దైవనాయగం కలర్స్ తమిళం
2022 రెక్కీ వరదరాజులు తెలుగు జీ5

మూలాలు

మార్చు
  1. subramanium, anupama (28 May 2015). "Naren plays baddie in Aranmanai sequel". Deccan Chronicle.
  2. "There is no difference between the small screen and the big screen: Aadukalam Naren" (in ఇంగ్లీష్). 2021. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.

బయటి లింకులు

మార్చు