ఢిల్లీ జాతీయ రాజధాని లోని పట్టణాల జాబితా
భారత జాతీయ రాజధాని ఢిల్లీ లోని భూభాగాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్.సి. టి.) అనేది కేంద్ర ప్రభుత్వం, ఎన్.సి.టి. ప్రభుత్వం, మూడు నగరపాలక సంస్థలచే సంయుక్తంగా నిర్వహించబడే భారతదేశంలోని ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ మహానగరం, ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగం కలిసి విస్తృతంగా ఉన్నాయి. చాలా ఆచరణాత్మక ప్రయోజనాలకోసం అవి ఒకే సంస్థగా పరిగణించబడతాయి.
పట్టణం | జనాభా (2001) | జనాభా (2011) |
---|---|---|
ఢిల్లీ | 9,817,439 | |
నజాఫ్‌గఢ్ | 1,365,500 | 13,65,152 |
నరేలా | 501,511 | |
న్యూ ఢిల్లీ | 294,783 | |
సుల్తాన్‌పూర్ మజ్రా | 163,716 | |
కిరారి సులేమాన్ నగర్ | 153,874 | |
భల్స్వా జహంగీర్ పూర్ | 151,427 | |
నాంగ్లోయ్ | 150,371 | 205,596 |
కరవాల్ నగర్ | 148,549 | |
దల్లో పురా | 132,628 | |
ఢిల్లీ కంటోన్మెంట్ | 124,452 | |
డియోలీ | 119,432 | |
గోకల్‌పూర్ | 90,564 | |
ముస్తఫాబాద్ | 89,117 | |
హస్ట్సాల్ | 85,848 | |
బురారి | 69,182 | |
ఘరోలీ | 68,978 | |
చిల్లా సరోదా బంగర్ | 65,969 | |
తాజ్ పుల్ | 58,220 | |
జాఫ్రాబాద్ | 57,460 | |
పుత్ కలాన్ | 50,587 | |
మండోలి | 103,165 | 120,417 [1] |
మూలం: [2]