ఓట్సీ ఇ డేటి (రష్యను నవల)
(తండ్రులు - కొడుకులు (నవల) నుండి దారిమార్పు చెందింది)
తండ్రులు - కొడుకులు, 1862లో రష్యన్ రచయిత ఇవాన్ తుర్జెనీవ్ వ్రాసిన ఒక నవల. అతని రచనలన్నింటిలోకి ఇది ప్రసిద్ధమయ్యింది. ఈ నవల రష్యన్ పేరు Отцы и дети (Ottsy i Deti) - అనగా "తండ్రులు, పిల్లలు"; కాని ఆంగ్లంలో దీనిని "Fathers and Sons" అనిి వ్యవహరిస్తారు.
అప్పటి రష్యన్ సమాజంలో తరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని గురించి ఈ నవలలో రచయిత చిత్రించాడు. ఈ నవలలో పాత్ర అయిన "యెవెగినీ బజారోవ్" మొట్టమొదటి బోల్షెవిక్ అని ప్రస్తావింపబడ్డాడు. ఎందుకంటే అతని తత్వం సంప్రదాయాన్ని త్రోసిపుచ్చింది. అతని తత్వం నిహిలిజమ్ అన్న మాట.
మూలాలు
మార్చుఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |